పుట:Sarada Lekhalu Vol 1.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శారద లేఖలు 13 మతమును నిరూపింపుచున్నది. కాన సమదర్శన భావముతో నావ్వాసము నందుకొనిది. ఇక వ్యాసకర్త విషయమా? ఆ సోదరునకు పాశ్చాత్యస్త్రీలనుగూర్చి తెలిసినంత మాతృదేశ స్త్రీలనుగూర్చి "తెలియదు. పాపము తెలిసియుండిన.S* ఫ్రెంత్ర అసభ్యముగను నంత పేలవము Xను వాసియుండరు. బానిక్చే? ప్రమాదొ*ధీమ తామని, ధీమంతులకు గూడ నొక్కొక్క.ప్పడు పొరబాట్రం కలుగుచుండును. కాని ఆక్ష స్థ లేమి? మాణిక్యము న వంట్ర సంచికలో మసి చుక్క-లుపెట్టినట్లున్నవే? కల్పల తా! & CY ఆక్షస్థలను జటువXనే నాకు మితి లేని విచార మొదవినది. ఏమి ప్రయోజనము గోరి యాపట్టభదు లిట్టి చెట్టుకథలను ਹਾ5 8) 8) 8) నేనిప్పటికిని ఊహింప లేకున్నాను. మానవులు సహజముగా కథా పియులు. పాలు తాగు పసిబిడ్డగూడ చీమక్షSలో చేప కడ్డS* చెప్ప మొదలిడితి మేని యేడ్చుమాని ఊఁకొట్టును. ఈ పసితనమునాటి కథాప్రియ త్వము మనుజులకు వార్ధక్యము వచ్చినను సడలదు. పత్రికా పాఠకులై నవారిలోగూడ సారస్వతవిషయములనిన విసుగు కొనెడి వారును, చారిత్రక వృత్తాంతమనిన తలకంటగించు కొనెడి వారును, ప్రపంచవా రలనిన వలదనెడి వారును, మత విషయములనిన మాకెందు కనెడువారును, భావగీతావళులనిన నేవపడెడువారును, కలరుగాని కథలనిన చెవి గోసికోగానని వారుండరు. ప్రతినెలయు మాయిరుగు పొరుగు అమ్మలక్క-లు ఏమండీ, గృహలక్ష్మీవచ్చిందా? భారతి వచ్చిందా? ఏం కథ 8