పుట:Sarada Lekhalu Vol 1.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శారద లేఖలు 埼l చుందురు. దేవ వేశ్యలైన నేమి మ ర్యవేశ్యలైననేమి; వేశ్య 2ూతి మూలకముగా శ్రీ సంఘమునకు చెందిన యపఖ్యాతి అపారము, కాని యూజతిని సృష్టించినవారును పురుషులే, దూషింపుచున్నవారును పురుషులే. కాన వీని నన్నింటిని బాగుగా గుర్తించి నూతనోద్యమమునకు చేయూత నిచ్చుటో నిరసించుటో యనెడు బాధ్యత ప్రతిశ్రీపై నున్నది. ఇది మనదిగాదని యూరకొనుట మనజాతి సౌభాగ్యమును నష్ట పeుచుకొనుట, మeయు దీనివలన గలిగెడు మంచిచెడ్డలు ஆலன் కాబట్టి పురుషులకంటె శ్రీలే ఈవిషయమును పూర్ణ SS7 , 0) కర్జన్యమును నిర్ణయించుకొనవలసినవారై యున్నారు. రసపోపg్క క్షే, భావపుష్టికే, కళాభివృద్ధికే, శ్రీనాటక రంగములో ప్రవేశించిన తరువాత మోటారు బస్సులయందును, రైలుబండ్లయందును, ఒదిగి కూర్చున్నట్లును, విధి లేక తల వంచుకొని ఆపత్కాలమందు డాక్టరుగారికి చేయిచూపించి నట్లును, చిన్ననాడు తప్పని సరిగా బడిలో పంతులుగారియొద్ద చదువుకొనినట్లును, సభామధ్యమున తనకిష్టమైన విషయమును గూర్చి ఒడలు వణుకుచునో మాటలు తడబడుచునో నాల్లు ముక్కలు చెప్పినట్లును, నాటకరంగములో చరించుటకు వీలు లేదు. లజ్ఞావతియగు ووثق నాటకరంగమధ్యమున పరపురుషు డని యాంగి గ్రాభినయమున నాతనితో సమముగ జరించుట కే Sగాంచెము వెనుదీసినను నాటక కళ అధ్వాన్నమైపోవును.-హంగు