పుట:Sarada Lekhalu Vol 1.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

92 శారద లేఖ లు రము దేవ్యాలయము నానుకొనియే యున్నది. ఆలయపు వెనుక నుండి సముద్రములోనికి మెట్లున్నవి, అచ్చట స్నానముచేసితిమి. CY జనార్ధనమునందు కొండ, సముద్రపటాడ్డుననుండ కన్యాకుమారి యందు కొండ,సముద్రములోనికే యున్నట్లున్నది. ఆ పెద్దపెద్ద TYD C) C కొండరాళ్లకు సాగరతరంగములు దివ్వరివ్వన వచ్చి డీకొని ఫేన యుతమైన నీటితో వానిని మాటిమాటికి మజ్జనముగావించుట కడుముSలోహరముగా జూపట్టుచుండును. ఎర్రీజూచిన పారము లేని పారావారము నడుమ రాకపోకలకు బాటవేసికొనినట్లు భూభాగపుచీలిక దానియగమున కన్వాసమారి ఆలయము, హిందూ దేశపు దక్షిణ దిశ ఆ ఆలయముతో సరి. కన్యాకుమారి ఆలయము కడుపురాతనమైనదిగాఁ దోచుచున్నది. బహిర్భాగ మంతయు చాలనeుకు శిథిలమై యున్నది. ఆలయపు కట్టుబడి మళయాళ దేశపు సాంప్రదాయముగనే యున్నది. కన్యాకుమారి గ్రామముగూడ వాలచిన్నది. పటాటోపముతోఁ గూడిన నగర రాజనులలోగో నివసించువారిచ్చట నివసించుట్రున్న రసాతలము నకు విసరి వేయబడినట్లు తలంతురు. సముద్రస్నానము వగైరా CYO Cచేసిన వెనుక దేవీ దర్శనముచేసి నెంటనే బస్సుపై బయలుదేరి తిమి. మార్గమధ్యమున కన్వాకుమారికి నాలు మెఛ జూరములో の。 2 pris () Q_s-CY) శుచీంద్ర మునెడి మణియొక పుణ్యకెత్రము గలదు. ఆ పూ \ టచ్చట &°593). శుచీందాలయము బహుగొప్పది. དྲིན་དུ་ན་བྱ་) యపు కట్టుబడి మధుర రామేశ్వరమాది దేవాలయములవలె ద్రావిడసాంప్రదాయముగా నున్నది. ఉన్నతమైన ప్రాకార గోపురములు వానిపై శిల్పములు గలవు. దారులోహదికము 6 -