పుట:Sarada Lekhalu Vol 1.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భా 6 వ లే జ్ఞు లు 91. పుత్రునకు వచ్చునే కాని కొనూరుని కొమారునకు రావు, వారును రై కలు పై టలు వేసికొనుచున్నారు. కాన విత్తూరు مC -سیستم -سیاC ముగా చెప్పకొనదగిన సంగతులు లేవు. ఏవైన విపరీత్రాచార ములు పూర్వమున్నను ఆధునిక విద్యానాగరికత లారాష్ట్రములో గూడ ప్రవేశించెను గాన వారిలో చాలవూర్పు గలిగియుండ - మఱునాడుదయమే లేచి కన్యాకుమారికి మోటారు బస్సులో ప్రయాణమైతివిు. మేము కన్వాకుమారికి చేరునప్పటికి దాదా పుగా ఒంటిగంట యయ్యెను. అచ్చటనున్న చక్కని గ న ర్న మెంటు సత్రములో దిగి వంట జేసి భోజనాదులు గావించుకొని విశ్రమించితిమి. మేముదిగిన సత్రము సముద్రమున కలిసవిూప ముగా నుండెను. మేము ప్రయత్నము చేయకనే గదిలో వాకిలిలో దొడ్డిలో వంటయింటిలో యొక్కడనిలిచినను నీలమేఘ శ్యామలమై తనరారెడి యపారపారావారము నేత్రానందకర ముగా కనుపించుచుండెను. ఆసాయంత్ర వూ రు గంట ల కు దేవ్యాలయమున కేగితిమి. కస్వక గావున దేవి చిన్న యాకృ తిలో చూడ ముచ్చటగా నుండెను. మణియు బాలికాసహజ మైన పరికిణీ (పానడా) చొక్కా వేయబడి మేలైన యలంకా రాదులు XDR దేవి ఆకర్షణీయగా నుండెను. దేవిని దర్శింప నేగినవారికి దేవి మేనినుండి తీసిన పసుపును పువ్వులను ఇతురు. పిల్లలకు మరమరాలు పెట్టుదురు. మe9ునాడు ప్రాతఃకాలము ననే లేచి సాగరాదితీర్ధములలో స్నానము సేయ నేగి తిమి, సాగ