పుట:Sarada Lekhalu Vol 1.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

بی శా ర ద లేఖ లు 8. గట్టుకొని కాపురము సేయుచుకొండలోయలలో సేద్యమునేయుచు పంటలబండించుకొనుచున్న ఆటవికుల నచ్చటచ్చట గాంచి అక్క_జపడుచుండ క్రమముగా పర్వతములు దూరమయ్యెను. es పర్వతప్రాంతములగాంచిన వృక్షజాతులుగాని gులై నింజ ములుగాని ఇక గన్పింసనయ్యె గ్రామపరిసరముల నుండెడి ఫోక్ష టెంకాయ తోపులు కనుపింపజొచ్చెను. అంతటితో పర్వ తములు దూరమైనవని నిశ్చయించుకొంటిమి. 8ဌိ) మes°ం చెము దూరము సోవ తెల్లనియిసుకతిప్పలును నాగజెముళ్లును డిమామిడిచెట్లును సరుగుతోటలును గాన్పించెను. ఇది యేమి? సాగరతీరమునకు నచ్చినట్లున్నామే! అని యాశ్చర్యముతో ననుగొనుచుండ నొక గొప్ప స్టేషను వచ్చెను. అచ్చట యెందరో దొరలు, దాగొరసానులు, తదితర ఉన్నతోద్యోగులు So డ్లలోనుండి దిగిరి; ఎక్కిరి. ఆ స్టేషను వదియో యని పరికింప ప్రసిద్దసాగరతీర పట్టణమగు “్వలన్? అని తెలిసెను. "క్షేన్ద దేశమంతయు నార్డికేళవృతమయముగదా! వారి యిండ్లును, వాక్షిండ్లును,తిండ్లును, గృహోపకరణములును,వ్యాపారములును వేయేల వారి జీవితమంతయు కొబ్బరిచెట్లతోనే యున్నది. కాన •్వలను? దాటినది మొదలుకొని మాకు త్రోవపొడుగు నను గ్ర్క్బారిడిప్పలను సీటిలో నానవేయుచున్నవారును; నానిన డిప్పలనుండి పీచును దీయుచున్నవారును, తీసిన పీచును త్రాళ్ళుగా పేనుచున్నవారును, కొబ్బరియాకులతో నిండ్లను దడలను గట్టుకొనుచున్నవారును, --ూపలను బుట్టలను నల్లు 6