పుట:Saptamaidvardu-Charitramu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

సప్త మైడ్వర్లు చరిత్రము


రాణీకుమారునకు నామకరణము నాడు మధ్యాహ్నమున ఒక ఘంటకు నడువవలసి యుండెను. సెయింట్ జార్జి చేపలు భవన మతి రమ్యంబై యలంకరింపబడి . యుండెను. "కాంటెర్బరి అబిషన్ ముందు నందుఁ బ్రవేశించి తనపీఠము నలంకరించి యుండె. అతని వెంబడించి మతగురు లనే కులు విచ్చేసి వారి వారికి చేర్చంచిన యాసనముల పైఁ గూర్చుండిరి. విదేశ రాజులను, చక్రవర్తులును, రాణితల్లి గారును, మున్నగువారు వరుసగఁ జనుదెంచిరి ఆవక బ్రాష్యారాజు , విల్లియము ఏతేంచెను. అతని వెనుక రాణియును, ఆమె భర్తయును, బిడ్డఁ దమవొడి కి నిడుకొని సెయింట్ జార్జి: చేపలు గుడికిసరు చెంచి, నారును దమయాసనముల నలుకరించిరి .. సెయింటు; జెమ్సు చే పలు నిశ్శబ్దంబుగనుండె.. కాంటెర్బరిఆర్చి బిషప్ లేచెను. ఆతని హస్వంబున "రాణీ దాదిరాకోమారు నుని చెను. ఆ మతగువు ప్రష్యాచ వర్తిని పిలిచి చిరుత పేరు వచింపు మని వేడెను. ఆ పుడమి రేడు “ఆల్బర్టు ఎడ్వర్లు" అని గంభీర స్వరస్వసంబున స్పష్టము గ నందరి యెదుట: బలికెను. మతాచార్యుడంత ఆల్బర్టు ఎడ్వెర్డు నకు కూత (ల) జానస్నానము నాచరించు చున్నాను ". అని తన యెదుట నుండిన బంగారు కలశంబుల జలమును రా కొమరుని మోము నెల పైఁ బ్రోక్షించెను. మంగళ స్వనములు నింగి ముట్ట జెలంగె. పీరంగులు సేసల సంతోషమును దెలుపుచుండినను రీతిని . గుభా