పుట:Saptamaidvardu-Charitramu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రగ్రంథములు,


విజయవిలాసము. పద్య కావ్యము సవ్యాఖ్యానము. రు. 1. అ.
సారంగధర చరిత్రము పద్యకావ్యము, సవ్యాఖ్యానము. రు 1 రు
ప్రియదర్శి కొనాటిక -- వత్స రాజాంతఃపుర రసవత్తర కరి
వరిత్రము, సతాత్పర్యము. 6 అ.
ప్రతాపరుద్రీయనాటకము....... టిప్పణము, 1 రు
ఉషానాటకము. 8 అ
శాకుంతలనాటకము కాళీదాస కృతికి సరియైన తెనుఁగు. 12 ఆ.
నాగానంద నాటకము— శ్రీహర్ష కృతికి సరియైన తెనుఁగు,
సటిప్పణము. 8 అ.
నాటక) గ్రామ్య భాషా ప్రయోగ నిబంధనము... 8 అ
కాన్యాలం కారచూడామణీ ఆలంకారము, విన్న కోట పెద్దనకృతి. 1రు.
ఆంధ్రప్రసన్న రాఘవ నాటక విమర్శ. 2 రు
పారిజాతాపహరణము. ఆ. 4, ఇదే పెద్దయత్మ రములది. 8 అ.
కథాసరిత్సాగరము... అత్యద్భుత నీతి వ్యవహార కథలు. 1092 పు.1 రు.
ఇదే పూర్వభాగము రు. 2.2 ఆ. ........ ఉత్తర భాగము రు. 2.26,
జ్ఞానవాసిష్ఠ రామాయణము - పద్య కావ్యము. 1. రు
.