పుట:Saptamaidvardu-Charitramu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

సప్తమైడ్వెర్డు చరిత్రము


ఎడ్వర్డలెగ్జాండ్రాలకు మనుమరాలు జన్మించె నని అందురు సంతసించిరి. ఆచిన్న పిల్లకు అలెగ్జాండ్రా డఫ్ . అని పెద్దలు పేరిడిరి.

డిసంబరు నెల మన యెడ్వర్డు కుటుంబమునకు నేదో ఒక కీడు వాటిల్లునట్టి చిహ్నములు కాన్నించెను. 1891 సం. న డిసం బరు నెల వృథాగా ఊరక పోవునే. ఎడ్వర్డు చిన్న కొడుకు జార్జి కొమారుఁడు రోగ పీడితుడయ్యె. ఈ సమాచారము లివిడియాకు వెళ్లిన ఎడ్వర్ణ లెగ్జాండ్రాలకుఁ జేరెను. వారు ఎకాయెకిని లండనుపురికిఁ జనుదెంచిరి. ఇంతలో నాతని దేహ ము కుదుటఁబడెను.

.

ఎడ్వర్ది [పెద్ద కొడుకు మృతుడగుట

జార్జ్ యన్న క్లౌరెన్సు ప్రభువు : "టెక్కు" యొక్క రాజు కొమార్తను వరించె నని పత్రి కలు వెల్లడి చేసెను. వారిద్ద జకు వివాహ ప్రయత్నములు నడుచు చుండెను. క్లారెన్సు ప్ర భువు చిఱుత యైనను, బుద్ధిలో సందఱకన్న మిన్న యని నన్ను తిగని యుండెను. అతఁడు అడకువయును, పెద్దల యెడభ క్తి యును, చిన్న లయందు ననురాగంబును, బీదలయెడఁ గరుణ యును, కార్యములు చేయుటలో బట్టుడలయును, నీ మొద లగు సద్గుణవుం జంబులకు నిర వై అందరకు నల్లారుముద్దుగ నొప్పారు చుండెను. ఎట్టిఁ దైనను మృత్యు దేవలకు ముద్దా ?

1892 సం. న జనవరి నెల ఎడ్వర్డలెగ్జాండ్రాల గారాబు