పుట:Saptamaidvardu-Charitramu.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎ ని మిద వ య ధ్యాయము,

119


రిక్కు ఆస్వస్థుఁడయ్యె. అతఁడు కాలక్రమమున రోగముచేఁ బీడిం- పఁ బడి మిక్కిలి బలహీనుఁ డయ్యె. అతఁడు మరణము నందు నే మో అని ఎడ్వర్డు మొదలుగా గలవారలు దిగు లొంచుచుండిరి.. అయినను ఎడ్వర్డు గ్లాస్గోపురంబున సర్వవస్తు ప్రదర్శన శాలను దెరవఁ బోయెను. ఆపురవాసులాయనను మిక్కిలి గౌరవించిరి. 1888 సం. జూను నెల 14 వ తేదిని జర్మని దేశ ప్రభువు తొంబది తొమ్మిది రోజులు దేశమును చాలించి దీర్ఘనిద్ర 'జెందెను.

"లూయి" అను రాచకొమార్త వివాహాము.

1889 సం. ప్రిన్సెస్ లూయి ఫై ఫ్ రాకొమారుని మదిఁ గోరి యుఁండెను. కాని ఎడ్వర్లు ఆరహన్యము నెఱంగఁడు. విక్టో కొయూ మహారాణి ఉన్నట్టుండి ఒక నాడు సాండ్రింగుహాముభవన మునకు నేఁగి చిఱుతల జాడలు కనుగొనెను. అంత నా దేవేరి ఇం టికిఁ జనుదెంచి వారిరువురకుఁ బరిణయం బగు నని పత్రికలలో బ్రకటన సేయించెను. జను లీశుభవార్తను ఏస, ప్రిన్సెస్ : కి మంచివరుఁడు లభించె నని కుతుకంబున నుండిరి. లార్డు ఫైఫ్ (l.ord Fife) ఎడ్వర్డ ల్ర్గ్జాం డ్రాలకు నవీనుఁడు కాఁడు. అతఁడు వారియింటి కప్పుడప్పుడు వచ్చుచుం బోవుచు నుండును. అది యునుగాక అతడు వారియింటనే తఱుచుగా వాసము చేయు చుడెను. కాబట్టి అలెగ్జాండ్రా తనకూఁతు న్నా పైపునకు నిచ్చి వివాహము సేయుటకు సమ్మతించెను.

అయిరోపా దేశములో నుండు రాజకుమారులు ఎడ్వర్డు