పుట:Saptamaidvardu-Charitramu.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎ ని మిద వ య ధ్యాయము,

107


చున్నారు. అతఁ డచ్చోట సీపాయి కలహంబునఁ జనినవారి గ్నావ కార్దమై కట్టు మందిరంబునకు నస్తి భారమును 'వేసెను. అత డాసమయంబు స్వదేశి సిపాయీల పరాక్రమముల నుగ్గడించి నేవిధంబుల గొనియాడి పలికెను. ఆ పెద్ద కలహములో బాగు గ బోరిన మేలిబుటులను ఆయనజూచి, వారితో కొంత కాల ము సంభాషించి వారి ననునయించి పంపెను.

ఎడ్వర్డాచోటు విడిచి కాన్పూరుసకు నేఁగెను. సిపా యీల కలహము నీపురముననే తొలుదొల్త బుట్టెను. అనేకు లాంగ్లేయు లాచోట సమసిరి. వారు చచ్చిన చోటనే గోరి కట్టియున్నది. అతఁడు దానిని జూడ వెళ్లి నపుడు, కాలినడక బోయి మౌనముద్రాలంకృతు డై కొన్ని నిమిషములుండి, ఇంత మందీ నిరపరాధులైన ఆంగ్లేయ స్త్రీలును బిడ్డలును, ఈపాడు బావిలో మృతి చెందిరి కదా ? అయ్యో పాపము. నా భగ వంతుడు కాపాడును గాక! అని అన్న యెలుంగున జపించి, తన యిడువున కరుమంచెను.

ఎడ్వర్డు ఆ గ్రాపురికి నేతెంచెను. 'మొగలాలు పట్చక్ర వర్తులలో నైదవ చక్రవర్తి షాజహానుఁడు తన భార్యకై కట్టిన గోరి కలదు. దాని పేరు టాజిమహలు, అది అయిదువందలసంన త్సరములకుముందు నిర్మితమయ్యేను. నిన్ననో మొన్ననో కట్టిన యట్టుల ఉండును, ఎడ్వర్డా భవనంబుఁ జూచి, దాని యందంబు సకు డెందంబున నమందానంద బునొంది, అచ్చటనుండిన స్వల్ప