విజ్ఞానకోశము = 20. రాధానగర్ ఆనకట్ట 1,70,00,000 7,000 48,000 కి. వా. (గృహవినియోగ మునకై నీటిసరఫరా 1051 వ సంవత్సరము వరకు నిర్మింపబడిన ప్రాజెక్టుల వలన సుమారు 900 మిలియన్ ఎకరముల అడుగులు మాత్రమే, అనగా కృష్ణానదియందలి సగటు ప్రవాహ ములో 18% మాత్ర మే నిర్మింపబడిన ప్రాజెక్టులకు ఉపయో గింపబడినది. అదనముగా సరఫరా కాబడు 15.6 మరియు 2.6 మిలియను ఎకరముల అడుగుల నీరు ప్రథమ (1951-1956). ద్వితీయ (1956-1981) పంచవర్ష ప్రణా ళికల దశలలో నిర్మింపబడు ప్రాజెక్టులు పూర్తి అయిన పిమ్మట వినియోగింపబడును. దీనికి ఫలితముగా, ఉపయో కృష్ణానది గింపబడిన నీటి యొక్క శాతము 1981 సం.లో 54.4% కు అభివృద్ధికావచ్చును. లోయలో ప్రథమ పంచవర్ష ప్రణాళిక క్రింద నాగార్జునసాగర్, ఘటప్రభ మున్నగు అనేక పెద్ద నీటిపారుదల ప్రణాళికలు ప్రారంభింపబడినవి. వాటిలో కొన్ని బహుళార్థసాధక స్వాభావాత్మకములు (multi- purpose). వాటిలో ఋతుపవన ప్రవాహములను నిలువ చేయుటకై ఆనకట్టలు, జలాశయములు (reservoirs) నిర్మింపబడవలయును. కొన్ని ప్రాజెక్టులలో పని ఇప్పటికిని సాగుచున్నది. వాటిలో పెక్కులు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక తుదియగునాటికి (1961) పూర్తి కాగలవు. ఈ క్రింది పట్టిక ప్రథమ, ద్వితీయ పంచవర్ష ప్రణాళికల క్రింద నిర్మింపబడు ముఖ్యమయిన నీటిపారుదల ప్రాజెక్టు లను గూర్చిన వివరములను తెలుపగలదు : వరుస సంఖ్య పథకము పేరు రాష్ట్రము వ్యయము లక్షలలో ద్వితీయ ప్రణా ళికలో పారుదల వ్యయము వెయ్యి ఎకరములతో కలుగు ప్రయోజనము పూరియైన రెండవ ప్రణాళిక లక్షలలో దశలో 1. తుంగభద్ర (ఆంధ్రప్రదేశము & మైసూరు) మైసూరు రు. 6,000 రు. 550 700 370 2. భద్ర (మైసూరు) 1.775 1,102 224 179 3. తుంగభద్ర హైలెవెల్ కెనాల్ (ఆంధ్ర & మైసూరు)
1,896 620 880 24 4. ఆర్. డి. యస్. 5. నాగార్జునసాగర్ మొదటిదశ 438 1 t 195.22 87 ఆంధ్రప్రదేశ్ 9,112 3,280 2,080 29 పూర్తి అయిన పిమ్మట
- }
12.455 3500 B. ప్రకాశం బారేజి (పూర్తి అయినది) నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నందికొండ వద్ద కృష్ణానదికి అడ్డముగా 'గ్రావిటీ డామ్' అను పేరుతో ప్రయోజ నిర్మింపబడుచున్నది. కృష్ణానదీ జలములను నాత్మకము గావించుటకై తయారుచేయబడిన పూర్ణ పథకము (integrated) లో ఉద్దేశింపబడిన నదీలోయ ప్రాజెక్టులలో ఇది మొదటిది. ఇది నదీగర్భమునకు 870 అడుగుల ఎత్తున నుండును, ఇండియాలోగల అత్యున్నత మైన ఆనకట్టలలో ఇది రెండవది. కాకా ఆనకట్ట తరువాత 803 284 117 117 దీనినే పేర్కొనవలయును. దీని నిర్మాణము ఆసొంతమగు నప్పటికి, దీని గరిష్ఠ జలగ్రహణళ క్తి (storage capacity) 9.18 మిలియను ఎకరముల అడుగులుండగలదు; థాక్రా యొక్క జల గ్రహణశక్తి 7.4 మిలియను ఎకరములు అడుగులు మాత్రమే. కావున నాగార్జునసాగరము, జల గ్రహణశక్తి విషయమున, దేశములోని వాటిలో కెల్ల పెద్దది. కుడిదరికాలువ 21,000 క్యూసెక్కుల నీరును గొనిపోవును. కాలువలద్వారా పోపు ప్రవాహ ప్రమాణ .