Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/854

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - .76" పూ చిమ్మినాబాద్ పర్భణ శ్రీ నిజాహబాదు

  • బీజాపూర్

రాయ భూమా 80° జల్పూర్ అహైదరాబాదు T రాజమహేంద్ర 0 నెల్లూరు 8** కృష్ణానది 1 బెంగుళూరు షూరు 76°

  • ప్రవేశించును. దీనికి ఇరుదరులయందును అచ్చటచ్చట

విజయవాడ వరకు విజయవాడకు ఆవల విశాలమయిన కొండలు తగులుచునే యుండును. ట ఈ నది యొక్క దరుల వెంబడి ఈ వండలి డెల్టా మైదానములు ఏర్పడి యున్నవి. విజయవాడను దాటిన విదప కృష్ణానది డెల్టా గుండా 38 మైళ్ల దూరము ప్రవహించును. అచ్చట అది పులిగడ్డ అను ఒక శాఖగా చీలి దివిసీమ (లంక) ను ఏర్పర చును. ప్రధానమయిన కృష్ణానది మరి రెండు శాఖలను కల్పించి, పులిగడ్డ కావల 28 మైళ్ళ దూరము ప్రవహించి " సముద్రములో కలియుచున్నది. 9 మొత్తముమీద కృష్ణానది బొంబాయి, మైసూరు, ఆంధ్రప్రదేశములగుండా 775 మైళ్ళ దూరము ప్రవ హించును. కృష్ణానది మాగాణము (River Basin): ఈ నది యొక్క ఆరగాణి వైశాల్యము (total catchment area) 97,050 చ, మైళ్ళు. అది బొంబాయి, మైసూరు 101. 801 కృష్ణా పరివాహప్రదేశము రాష్ట్ర సరిహద్దు పిల్ వాహ సరిహద్దు నదులు కొలత, లు: 70 మైళ్లు 84° రాష్ట్రములలోను, ఆంధ్రప్రదేశమునందును విస్తరించి యున్నది. అది ఇండియన్ యూనియను (Indian Union) యొక్క మొత్తము విస్తీర్ణములో 13వ వంతుగా నున్నది. ఈ క్రింది వివరణము, కృష్ణానది యొక్క ముఖ్యమైన ఉపనదులను, వాటియొక్క ఆరగాణిని, అవి విజయవాడ నుండి కృష్ణానదితో సంగమించు తావుల దూరమును తెలుపుచున్నది. ఉప విజయవాడమండి ముఖ్యనదితో ఆవి చ. మైళ్ళలో సంగమించు కావుల దూరము-మైళ్ళలో 1. కోయ్నీ (Koyna) 2. యర్ల 800 804 1172 584 940 520 977 498 3. యెర్నా 4. పంచగంగ