కాలము (భారతీయ సిద్ధాంతానుసారము) ఒక్క ఫ్రాన్సు దేశములో మాత్రము ఇంకను పారిసే కాలమే వాడుకయందున్నది. కొన్ని దేశములందు వాడు కలోనున్న ప్రమాణిత కాలము లిచట చూపబడెను: భారతదేశము నులయా పాకిస్తాన్ (తూ) పాకిస్తాన్ (ప) ఇండోచై నా
5 గం. 30 నిమిషములు.
-7 గం. 30 నిమిషములు. -6 Xo. 4 గం. 30 నిమిషములు. -8 Ko. -3 Ko. హవాయిద్వీపములు +10 గం. గ్రీన్ లాండ్ +4 Xo. అర్జెంటై నా +3 Ko. +4 Xo. మెక్సికో +6 గం. మిచిగాన్ సెయింట్ హెలీనా +5 Xo. 0 Xo. గ్రీనిచ్ నందలి సగటు శాలము రావలెనన్నచో, ఈ దేశముల కెదురుగా చూపబడిన ప్రమాణిత కాలములను ఆ యాదేశముల ప్రమాణిత సగటు కాలములకు కలు: వలసి యుండును. భారతదేశమువంటి కొన్ని దేశములు ప్రమాణిత కాలమునకు అర్ధగంటవంటి గుణిజముల (multiples) ను ఉపయోగించుచున్నవి. నాగరిక దేశము లన్నిటియందును సాధారణ పౌర (civil) దినము అర్ధరాత్రి సమయమునం దారంభమగును. తి మధ్యాహ్నము తరువాతి గంటలు 18, 14... అని అర్ధ రాత్రి 24 గం. వరకు లెక్కింపబడుచు, అటుపై క్రొత్త దినము ప్రారంభమగును. కాని ఖగోళశాస్త్రజ్ఞులు మాధ్య మిక సూర్యుడు యామ్యోత్తర రేఖమదాటు మధ్యాహ్న సమయముతో దినము నారంభించెదరు. do. B. Do. 'కాలము (భారతీయ సిద్ధాంతానుసారము) : "లోకానా మంతకృత్ కాల కాలోన్యః కలనాత్మకః సద్విదాస్థూలసూక్ష్మశ్వా స్మూర్తళ్చామూర్త ఉచ్యతే" 678 సంగ్రహ ఆంధ్ర అని సూర్య సిద్ధాంతములో కాలస్వరూపము నిర్వ చింపెబడినది. ఆసృష్టి ప్రళయాంతముగనుండు కాలము మహా కాలమనియు, నూనవుడు కొలువదగు కాలము మును కలనాత్మక కాలమనియు చెప్పి తిరిగి ఆ కలనాత్మక కాల మూర్త కాలమనియు, అమూ రకాలమనియు రెండు విధములుగా ప్రతిపాదించియున్నారు. మహాకాల మెట్లు అమేయమో అనగా కొలుచుటకు సాధ్యపడదో అట్లే అమూ ర్త కాలముకూడ అమేయమే. ఈ అమూర్త కాలము సూక్ష్మకాలమని జ్యోతిష్కులు చెప్పుచున్నారు. ఇక మనము కొలుచు స్థూలకాలము మూర్తకాల మన బడును. ఈ మూర్త కాలమును వివిధ దేశములందు వివిధ ముగా కొలుచు మానములు గలవు. ప్రాచీన భారతములో వాడబడిన కాలమానము, "అష్టాదశని మేషాస్తు : కాష్ఠాత్రింశత్తుత్యాకలా ! శాస్తు త్రింకత ణ స్తేతు । | ముహూర్తో ద్వాదశ... ॥ - జని అమరకోశములో నిర్వచింపబడినది. పదునెనిమిది రెప్పపాట్ల కాలమునకు కాష్ఠయనియు, ముప్పది కాష్ఠ లోక కలయనియు, ముప్పది కల తోక ణమనియు, ముహూర్తమన ద్వాదశ కళాత్మక మరియు పైశ్లోకమందలి భావము. ముహూర్తమనగా రెండు గడియల కాల మనియు, గడియయనగా ఇరువదినాలుగు నిమిషము లనియు ప్రసిద్ధ వ్యవహారము. రెండున్నర గడియలోక గంటయగును. సూర్యసిద్ధాంతమందు కాలమాన మిట్లు ప్రతిపాదింపబడినది. "షడ్భిః ప్రొడైర్వి నాడీ స్యాత్ తత్ షష్ట్యా నాడికా స్మృతా | నాడీ షష్ట్యాతు నాశత్ర సుహోరాత్రం ప్రకీర్తితం." అనగా 'ఆరు ప్రాణములోక విఘటిక, అరువది విఘ టిక లొక ఘటిక, అరువది ఘటిక లోక నాథత్రాహో రాత్రము' అని యర్ధము. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక కాలము నకు ప్రాణకాలమని చెప్పుదురు. విఘటిక యనగా ఇరు వది నాలుగు సెకండ్లకాల మగుటచేత ఆరు ప్రాణము లోక విఘటిక అనగా నాలుగు సెకండ్ల కొక ప్రాణకాల