కాలము (ఖగోళ శాస్త్రానుసారము) యము పూర్తి చేయు కాలవ్యవధిలోనే ఖగోళ నిరణ రేఖ మీద ఇరిగూడ నొకవలయమును పూర్తి చేయును. పై జెప్పిన 'మాధ్యమిక' సూర్యుని చలనమునకును, నిజ సూర్యుని చలనమునకునుగల అంతరము ఎల్లపుడు స్వల్ప ముగా నుండును. కనుక నిజసూర్యు ననుసరించి లెక్కింప బడు సౌరకాల పరిమితికిని, కృత్రిమసూర్యుని అనుసరించి లెక్కింపబడు సౌరకాలమునకును భేద మెక్కువగానుండదు. యథార్థమునకు, ఈ రెండింటిమధ్య భేద మెప్పుడును 17 నిముషములకంటె తక్కువగనే ఉండును. మాధ్యమిక సౌరకాలము (mean solar time) మామూలు గడి యారములవలన తెలియును, నావికా పంచాంగమందు (Nautical Almanac) సంవత్సరమంతయు ప్రతి దినమునకు ఇవ్వబడెడి కాలసమీకరణము (equation of 20 23 మా సంగ్రహ ఆంధ్ర time) ననుసరించి దృశ్య సౌరకాలమును (apparent solar time) సగటు సౌరకాలములోనికి మార్చుకొన వచ్చును. దృశ్య సౌరకాలమునుండి మాధ్యమిక సౌర కాలమును తీసివేయగా, శేషించినదానితో నావికా పంచాంగమందు నివరింపబడిన కాలసమీకరణము సమాన మగును. దృశ్య సౌరకాలమును పొందుటకై, మాధ్యమిక సౌర కాలమునకు (సరియగు చిహ్నముతో సంక లసరూప మగు సవరణయే కాలసమీకరణమగును. ఈ కాలసమీకర ణము యొక్క విలువ-14 ని. 20 సె; + 18 ని. 287. మధ్య భేదించుచుండును. ఈ అంతిమవిలువలు వరుసగా ఫిబ్రవరి 11 వ తేదీన, నవంబరు 3వ తేదీన సంభవించుచుండును. కాల సమీకరణము ప్రతిదినము మారుచుండును. మార్పులు దిగువ పటమునందు చూడనగును, కాల సమీకరణము మే జూ జులై ఆ 12 €3 20 15 10 5 నిమిషములు 5 62. 10 15 10 -10 -15. -15 JAM FEB MAR APR MAY JUN JUL AUG SEP OCT NOV DEC .20 _20 పై పటము నుపయోగించిగాని, నాలికా పంచాంగమును బట్టిగాని, ఏదినమందైనను మధ్యాహ్న సమయమున కాల సమీకరణమును నిర్ణయింపనగును. దానికి వలయు సరియగు సవరణ నుపయోగించి మాధ్యమిక సౌరకాల మును, దృశ్యసౌరకాలమును పరస్పరము (vice veraa) మార్చవచ్చును. సంవత్సరములో ఏప్రిల్ 16, జూన్ 15, పటము 1 676 సెప్టెంబరు 1, డిసెంబరు 25 - ఈ నాలుగు దినములందు కాలసమీకరణము అదృశ్యమగును. ఏ ప్రదేశమండైనను మాధ్యమిక సూర్యుడు అచటి "రేఖాంశ మును చాటునపుడు అచట మాధ్యమిక మధ్యాహ్న (mean noon) మగుచుండును. భూమి తన అక్షముమీద పడమరనుండి తూర్పునకు తిరుగుటను బట్టి సూర్యుడు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/727
స్వరూపం