విజ్ఞానకోశము - వి
- w
మోనో సెక్కరైకులు ; ఈ వర్గమునకు చెందిన శ ఇప్పటికి సుమారు డెబ్బదివరకు కనుగొనబడెను. వాటిలో ఇరువది శర్కరలు ప్రకృతిలో లభించును. ఇంటి విల సంఖ్యాకములైన సమ్మేళనము లుండుటకు కారణము, వాటిలో సౌష్ఠవ నిర్మాణము (assymetric) గల కర్బన పరమాణువు ఉండుటయే. మిక్కిలి సాధారణమైన ఆజ్ఞను (aldose), గ్లికోలిక్ ఆల్డిహైడ్ (glycollic aldehyde), సామాన్య కీటోసు (simplest ketose) అయిన డైహైడ్రాక్సి ఎసిటోను తప్ప మిగిలిన మోనోసెక్కరైడు అన్నియు ఒకటిగాని, అంతకంటె ఎక్కువగాని సౌష్ఠవ నిర్మాణము గల కర్బనపు పరమాణువులను కలిగియుండును. కనుక అవి పలురకము లగు సరూపకలను (sterioisomeric forms) కలిగి యుండును. గెలో స్టైలోసు, అరబినోసు, గ్లూకోసు, గాలెక్టోను, మన్నోసు, రైబోసు, పామ్నోసు, ఫ్రక్టోసు అనునవి మోనోసెక్కరైడులలో ముఖ్య పదార్థములు. డి.స్టైలోసు (D-Xylose) అనునది ప్రకృతిలో అరుదుగా లభించును. కానీ అనేక వృక్షములందు పోలీసెక్కరైడు జ్జెలను (polysaccharide xylan లో సమృద్ధిగా నుండును. ఎల్-అరబినోసు (L-arabinose) ప్రకృతిలో లభించును. కొన్ని సందర్భములలో ఇది డి. స్టైలోను సరిమాణముల (D-xylose units)తో కలిసి పొలీసెక్క రైడులలోను, అంతకంటే తరచుగా పాలీసెక్క రైడు జిగురుల (polysaccharide gums) లోను, పెక్టినుల (pectins) లో పాలీసెక్కరైడు ఘటకము (poly- లో saccharide component) గాను లభించును. డి- రైబోసు (D-ribose) అనునది వృక్షములయొక్కయు, జంతువులు యొక్కయు జీవకణములలో నుండు నూక్లియిక్ ఆమ్ల ముల (nucleic acids) లో ముఖ్యఘటక ముగా నుండును. حصة سيبة డి-గ్లూకోసు (D-glucose) అనునది అల్డో హెక్సో సెన్ (aldolexoses) లో కెల్ల మిక్కిలి అధికముగా లభించు నట్టి ముఖ్యమైన పదార్థము. అది పండ్లలోను, వృక్ష రస ముల యందును, మకరందముల యందును, మస్తిష్క రసమందును (cerebros pinal fluid), మూత్రమందును, రక్తమందును అసమ్మిళితముగా నుండును. సాధారణ మాన పుని రక్తములో 100 మీ. సెం. మీటరులకు 70 నుండి 669 కార్బో హైడ్రేటులు 100 మిల్లి గ్రాములవరక- 99. ను. డి.కోను అనునది సుక్రోసు, పిండి, తదికర కార్బోహైడ్రేటుల యొక్క జీర్ణ క్లియా ఫలినముగా పేవులనుండి intestines) రక్తము "హానికి గ్రహించండుచుండును. అది శరీర కణములకును, కండరములక ను భ క్తి నిచ్చుటకై రక్తముద్వారా అందించ బడును. అది ఎంజైమాటిక్ గ్లైకోలిసిస్ - సిట్రిక్ ఆమ్ల ముn సైకిల్ (Enzymatic glycolysis and citric) ద్వారా శరీరమునకు వలయు శక్తిని ఇచ్చుచున్నది. డి-గా రెక్టోను (D. Galactose) అనునది లాక్టోను. (lactose) అనబడు డైనెక్కరై డు యొక్క ఘటకము. లాక్టోసునుండి దానిని ఉదజనీకరణము (Hydrolysis) ద్వారా పొందవచ్చును. ప్రకృతిలో డి-మాన్నోసు (D-monnose) అనునది మాన్నౌను (mannaus) జును పాలీ సెక్కరై డులలో అంతర్భాగముగా విస్తరించి యున్నది. కీటో హెక్సోసులలో డి-ఫ్రక్టోసు (D-fructose) అను పదార్థము మిక్కిలి విస్తారముగా లభించును. అది.. మిక్కిలి ముఖ్యమైనది. అది తేనెలో డి కోసుకోను, సుక్రోసు యొక్క హైడ్రాలిసిస్ వలన ఉత్పన్నమయ్యేడి ఎల్ సార్బోను 'ఇన్వర్ట్ సుగర్' తోను ఉండును. -> (L-Sorbose) అనునది ఔటమిను యొక్క సంశ్లేషణ ప్రక్రియలో (synthesis) ఒక మాధ్యమిక పదార్థముగ నుండును. ఇది సార్బిటాల్ (sorbital) అనబడు పదా ర్థము మీది సూక్ష్మజీవుల (bacterial oxization) క్రియవలన తయారుచేయబడును. డై సెక్కరైరులు (Disaccharides): ఒకటి లేక రెండు కార్బోనిల్ వర్గముల (carbonyl groups) యొక్క కలయిక ద్వారా రెండు మానో సెక్కరైడులు సంయోగము చెందినపుడు డైసెక్కరైడు లనబడు పదా ర్థము లేర్పడును. ఈ క్రొత్త సంయోగము ఆమ్లము (acid) వలన సులభముగా విడిపోవును. తరచుగా వారము (alkali) వలన గూడ అట్లు విడిపోవుట జరుగును. ఆమ్లములు డై సెక్కరైడులను దాని ఘటకములగు మోనోసెక్కరైడులుగా ఉదజనీకరణ (hydrolyze) మొనర్చును. విడిగానుండు కార్బానీల్ వర్గముగల డై సెక్కరైడులు ఉదజనీకరణ ధర్మములను (reducing