కార్నో నికలస్ లియోన్ హార్డు సాధి ప్రక్కలకు కొంచెము వాలి, వ్యాసపరిమితికంటే ఎత్తై ఎక్కువగా నుండునట్లు చేయుచుండును. కప్పునకు క్రింది భాగమున ఆధారముగనో, అలంకారముగనో కొయ్య పలకలు కూర్చియున్నారు. వీటి మహత్తుననే కాబోలు ఇతర గుహలందుపలె ఇచ్చట ప్రతిధ్వనిలేదు. ధనురాశార గోపురముక్రింద నే దాగోబా నిర్మి, మయినది. ఇచ్చట నిది నిరలంకారమై రెండంతస్తులు కలిగి వర్తులాకారముననున్న భేరీవలె నున్నది. పై భాగపు అంచులు గ్రాది (కంచె) అలం కారములతో నొప్పారుచుండును. దీనిపై ఆసనా క్షారమున ఒక సామాన్యరూపము కల్పింపబడినది. ఈ ఆసనముపై దారుఛక్రమమర్పబడియున్నది. వితానమువృత్తాకారము. దీని లోపలి భాగమున అతి సూక్ష్మరూపములలో చిత్ర ములు చెక్కబడినవి. ఇవి ముందు, వెనుకల రెండు వైపులకు మాత్రమే వాలియుండును. ప్రక్కలనున్న గోడలు వర్ణచిత్రాలంకారయుతములై యుండియుండ వచ్చును. అట్టి విధమును సూచించు కొన్ని గురుకులు కనబడుచున్నవి. అంతర్భాగమంతయు గంభీరమును, దివ్య మును నై తనరారుచున్నది. వెలుతురు ప్రవేశించుటకు నై చేసిన వీలు అత్యంత పరిపూర్ణ చాకలితము. పై భాగమున మన్న ఒకే యొక రంధ్రమునుండి కాంతిపుంజము లోపలికి చొచ్చి సరిగా నుందిర ప్రధానస్వామిమీదనో, దైవపీఠము మీదనో పడుచుండును. మిగత భాగమంతయు అంధ కార మయమై యుండి కనబడకుండును. దీనికి తోడుగా, మూడు ప్రక్కభాగములను విడదీయు లావుపాటి స్తంభ చయము ప్రాకార కుడ్యములను కనపడకుండ చేసి కాంతి పుంజ ప్రసార ప్రభావమును అధికము చేయుచుండును. గోడలలో తెరవి భాగములు లేనందున స్తంభముల మధ్య నుండి దృశ్యము అపరిమితముగ సంభావితమై యుండును. కార్లీలోని గుహలు ఏదేనొక క్రమప్రకారము సంఖ్యా సూచకములై యుండలేదు. ఇంతవరకు వర్ణితమైన చైత్యము మొదటిగుహ. రెండవగుహ మూడంతస్తుల విహారము. ఇది చైత్యమునకు ఎడమవైపున నున్నది. మూడవ అంతస్తునకు నాలుగు స్తంభములుగల పడసాల గలదు. స్తంభముల అగ్రములయందు కొంత చెక్కడపు పనితనము గలదు. మూడవ అంతస్తులో ఎడమవైపున ఒక ఉన్నత వేదిక కలదు. ఇది అయిదుఅరలకు ముందున్నది. సంగ్రహ ఆంధ్ర ఈ అరలకు ముందుభాగమున వెలుతురుకొరకు నీడుపొటి రంధ్రములున్నవి. అగలలో ఒకదానితో మరియొక దానికి సంబంధము లేదు. సూడవగుహ రెండంత స్తుల విహారము. చైత్యమునకు దక్షిణమున నాల్గపగుహ నెలకొనియున్నది. అందలి ఒక శాసనమునుబట్టి అది “హరసాన" అను పారసీకునిచే ఆంధ్రరాజగు గౌత మీపుత్ర పులమావి రాజ్యకాలమున (క్రీ.శ. 20) ప్రదత్తమయినట్లు తెలియుచున్నది. ఇది యొక నిరాడంబర విహారమై, గణనకు రానిదై యున్నది. ఇందు వర్ణితమైన గుహ లేకాక కొన్ని కొట్టిడీలును, భికుగృహములును ఉన్నవి. వీటికి ప్రాముఖ్యమేమియు 666, లేదు. కార్నో నికలస్ లియోన్ హార్డు సాధి (1796-1832): 23 అ.. ఫ్రెంచి భౌతికశాస్త్రజ్ఞుడు కార్నో పారిస్ లో చేను. (1796). ఇతడు L. N. M. కార్నో యొక్క ద్వితీయ పుత్రుడు. ఇతడు ప్రథమమున తండ్రి యొద్దనే గణితమును అభ్యసించేను. క్రీ.శ. 1812 వ సంవత్సరమును ఇతడు 'ఎకోలీ పాలీ టెక్నిక్ ' నందు విద్యార్థిగానుండెను. క్రీ.శ. 1814 అంతమునకు 'మెల్జ్ ' నందు 'ఇంజనీర్ల దళము' అందు చేరేను. ఇది అతని వృత్తియందు త్వరితపురోగమన మున కవకాశమిచ్చెను. ఇతని తండ్రి 'వాటర్లూ' యుద్ధా నంతరము సైన్యమునుండి విరమించుకొనెను. క్రీ.శ. 1819 లో కార్నో 'సిబ్బంది దళము' ప్రవేశపరీక్షకు కూర్చుండి, దానిలో సహాయ కప్తాను పదవిని (lieute- nancy) పొందెను. అప్పుడు అతడు గణితము, రాసాయ నిక శాస్త్రము, ప్రకృతి చరిత్ర (Natural History), [ సాంకేతికశాస్త్రము, రాజకీయార్థిక శాస్త్రముల నభ్యసిం చెను. సంగీతము మరి ఇతర లలితకళలందు కూడ ఇతడు శ్చాహి. అన్ని రకముల ఆటలు, క్రీడలను కూడా సాధనముచే సెడివాడు. నెపోలియను పతనానంతరము పదవినుండి విశ్రమించునప్పటికి అతడు సేనయందు ఇంజ నీర్లకు కప్తానుహోదాలో నుండెను. పూర్తిగా శాస్త్రము నభ్యసించుటయందు నిమగ్నుడయ్యెను. అప్పటికి ఆవిరి యంత్రములపై కచ్చితమైన సిద్ధాంతీకరణము లేమియు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/717
స్వరూపం