విజ్ఞానకోశము - - ములనుండి ప్రసరించు కాంతి- ఇవన్నియు అవిచ్ఛిన్న మయిన శ్రేణిలో వర్ణమాలలను ఉత్పత్తి చేయగలుగును. అందు ఇంద్రధనుస్సు నందలి అన్ని వర్ణములుండును. ఇట్టి నమూనా అవిచ్ఛిన్న వర్ణమాల (continuous spectrum అనబడును. A ఎఱుపు B పసుపు కాంతి విశ్లేషణశాస్త్రము లోనే నల్లని రేఖలు ప్రవేశ పెట్టబడెను. దీని మూలమున రెండవ రకమయిన ఆవిరి (శీతలమైన ఆవిరి), మండుచున్న ఆవిరి యొక్క సహజలక్షణమయిన కాంతిని తనలోనికి పీల్చుకొ నేనని తేలినది. ఇట్లేర్పడిన వర్ణమాలయొక్క నమూనా 'శోషణవర్ణమాల' (absorption spectrum) ఆకుపచ్చ E muni 70 60 50 నేరేడు అని పిలువబడేను. My Cy HJ HR వర్ణమాలల యొక్ష యు (Spectra) విచ్ఛిన్న కిరణ దర్శిని (Spectro- 40 పటము 6. విద్యుదయస్కాంత తరంగవర్ణమాల (Spectrum of electromagnetic waves) ప్రకాశించెడి వాయువుల (Luminous gases) నుండి కొన్ని రంగులు మాత్రమే బహిర్గతములగును. ఈ వర్ణ మాలలో తీర్ఘమైన రంగుల రేఖ లుండును. వీటికి 'రేఖా వర్ణమాల' (Line spectra) అని పేరు. రేఖావర్ణమాలయు, అవిచ్ఛిన్న వర్ణమాలయు ఒక పదార్థమునుండి బహిర్గత ములగు కాంతులగుటచే అవి 'ఉద్గార వర్ణమాల' (Emission spectra) అని వర్ణింపబడుచున్నవి. 10 వ శతాబ్ది యొక్క తొలిభాగమునందు జోసెఫ్ వాన్ ఫ్రాన్ హాఫర్ (1787-1823) అను బవేరియా దేశపు దృక్ శాస్త్రజ్ఞుడు (Optician) సూర్యకాంతి యొక్క అవిచ్ఛిన్న వర్ణమాల తీక్షమైన వెక్కు సల్లని రేఖలచే ఎదు ర్కొన (crossed) బడేనని చెప్పెను. ఇట్టి 700 అ కంటే మించిన నల్లని రేఖలను ఆతడు పటముగా గీచి చూపెను. కాని ఇట్టి రేఖ లేర్పడుటకుగల కారణములను ఆతడు వివరింపలేకపోయెను. ఆతడు కనిపెట్టిన ఈ రేఖలు ఆతని నామముననే వ్యవహరింపబడుచున్నవి. ఫ్రాన్ హాఫర్ కనిపెట్టిన ఈ నల్లని రేఖల యొక్క భావమును అతని అనంతరము ఏబది సంవత్సరముల తరువాత 'గస్టవ్ కిర్ చాఫ్', 'రాబర్ట్ బున్ సెన్' అను వారలు వివరించిరి. వీరిద్దరు బహిర్గత మయిన కాంతి కిరణమును ఒక పదార్థము యొక్క శీతలమగు ఆవిరి గుండా పోవునట్లు చేసి, ప్రజ్వలితమైన కొన్ని ఆవి రుల యొక్క (incandescent vapours) వర్ణమాలను పరిశీలింప దొడగిరి. మండుచున్న ఆవిరి యొక్క ప్రకాశ వంతమగు రేఖావర్ణమాలల యొక్క స్థానములో 78 617 scope) యొక్క ము ఉపయోగములు (Uses), అన్వయములు (applications): కర్ చాఫ్, బున్ సెన్ అనువారలు భిన్న భిన్నములయిన మూలపదార్థములు భిన్న భిన్నములయిన వర్ణమాలలను ఉత్పత్తిచేయునని గమ నించిరి. ఉదా : మండెడు సోడియము అను శదార్థము నుండి సర్వదా పసుపురంగుగల కాంతి రేఖలు కొన్ని పుట్టును. మరి ఏ యితర పదార్థమునుండియు ఇట్టి రేఖలు ఉత్పన్నము కానేరవు. ఇందువలన ఈ పదార్థము దీనికి సహజమయిన వర్ణమాలా రేఖలవలన (characteristic spectral lines) గుర్తింపబడగలదు. ఈ పదార్థము పరిమాణములో ఎంత స్వల్పమైనదైనను, ఇట్టి కాంతి రేఖ లను బహిర్గతము చేయగలదు. విచ్ఛిన్న కిరణదర్శని యొక్క ఇతర ప్రయోజనములు : వివిధ మూలద్రవ్యముల యొక్కయు, నక్షత్రముల యొక్కయు రాసాయనిక నిర్మాణమును (constitution) తెలుపుటయేగాక ఏదైన నొక నక్షత్రము భూమివైపు ప్రయాణించుచున్న విషయము, లేక భూమినుండి దూర దూరముగా పోవుచున్న విషయమునుగూడ ఈ విచ్ఛిన్న కిరణదర్శనీ ఖగోళ శాస్త్రజ్ఞులకు 'వారం విపాకము• (Doppler effect) సహాయమున తెలియజేయగలదు. భూమి వై పు నక్షత్రము ప్రయాణించునపుడు, దాని యొక్క సహజమైన రేఖ హ్రస్వతరతరంగ దైర్ఘ్యమువైపు జరు గును. నక్షత్రము భూమినుండి ఎడమై, దూరముగా పోవునపుడు అది దీర్ఘతర తరంగ దైర్ఘ్యమువైపు జరు గును. ఈ జరుగుడు యొక్క పరిమాణము నక్షత్ర చలనము యొక్క వేగమును తెలియజేయును; కాని, కాంతి
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/666
స్వరూపం