Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - . సంగమబిందువు అనియు, దూరము fm HF ను కటకముల సంపుటి యొక్క మొదటి నాథ్యంకరమనియు పిలుతురు. ప్రతిబింబమును నిర్మించు విధానము వస్తువు యొక్క స్థానము, కటకముల సంపుటి యొక్క కార్డినల్ బిందువుల (cardinal points) స్థానము తెలిసినచో, ప్రతిబింబము యొక్క స్థానము, పరిమాణము తెలిసికొన ఏలగును. ఉదా : P p ఒక వస్తువు; F. F.; H. H. లు క్రమ ముగా సంగమ సమతలములు (Focal planes), ప్రధాన సమకలములు (Principal planes) అని అనుకొందము. ప్రతిబింబము యొక్క స్థానము, సైజు తెలిసికొనుటకు ఈ క్రింది విధానమును అనుసరించవలెను: AP గుండా అక్షమునకు సమాంతరముగా ఒక కిరణమును గీయుము. ఈ కిరణము H, సమతలమును B వద్ద కలియనిమ్ము. P B అడమునకు సమాంతరముగా నుండుటచే దాని సముచ్ఛిత కిరణము (conjugate ray) F. గుండా పోవలెను. అది H. ప్రధాన సమతలమును A అను బిందువువద్ద కలియును. మరియు అక్షమునుండి A యొక్క దూరము, B కును అక్షమునకును గల దూరమునకు సమానము. అందుచే A యొక్క స్థానము స్థిరముగా తెలియును. PF, ను కలిపి H, సమతలమును బిందువు Cలో కలియునట్లు పొడిగింపుము. H, సమతలముపై D అను బిందువును (D నుండి అతమునకుగల దూరము C కును అతుమునకుగల దూరమునకు సమాసము) తీసికొని q D కిరణమును అక్షమునకు సమాంతరముగా గీయుము. ఈ కిరణము CP కిరణమునకు సముచ్చితముగానుండును. అనగా బిందువు 9 కనుగొనబడినది. , బిందువు కు ప్రతిబింబము. Pp వస్తువు అగుచో QQ దాని ప్రతి బింబము. పటము 5. P కాంతి - జ్యామితీకాంతీశాస్త్రము కటకములు విపథనములు (Aberrations of lenses): ఇంతవరును ప్రతిబింబములను ఏర్పరచుటలో, పతన కిరణములు అక్షముతో చాల చిన్నకోణమును చేయు చున్నవని మనము చెప్పియుంటిమి. అందుచే ఒక బిందు వును వస్తువుగా తీసికొన్నచో దాని తిబింబము కూడ ఒక విందువు అగును. అట్లుకాక కాంతికిరణములు అడ ముతో పెద్దకోణమును చేయుచున్నట్లయిన ప్రతిబింబము వస్తువునకు యథాతథముగా నుండదు. అనగా ప్రతిబింబ ములో కొన్ని లోపములు కానిపించును. అని ఏవన : 1. గోళీయ విషథనము (Spherical aberration). 2. ఏస్టిగ్ మేటిజమ్ (Astigmatism). 9. కోమా (Coma) 4. ప్రతిబింబము యొక్క వక్రత (Curvature of the image). 5. ప్రతిబింబములో వికారము (image distortion). ఇవికాక పతనకాంతి ఒకే రంగుగల కాంతి (Mono- chromatic light) కాకపోయినచో వర్ణ విపథనము (chromatic aberration) అను లోపముకూడా ప్రతి బింబములలో కానవచ్చును. గోశీయ విపఠనము : అడమునకు సమీపములో కట కముపై పతనమగు కాంతికిరణములును అక్షమునకు దూరముగా పతనమగునవియును, వక్రీభవనము చెందిన తరువాత ఒకే బిందువువద్ద కలియకపోవుటచే ప్రతిబింబి ములలో గోశీయవిపథనము అను ఈ లోపము కలుగు చున్నది. ఈ లోపములను సాధ్యమైనంతవరకు తగ్గించుటకు దృగ్యంత్రములలోని కటకముల దళసరి, వాని ఉపరి తలముల వ్యాసార్థములు, వాని మధ్యదూరములు మొదలగు విషయములను తగు శ్రద్ధతో నిర్ణయింపవలసి యున్నది. ఏస్టిగ్ మేటిజము, కోమాలవలన ప్రతిబింబములు స్పష్టముగా నుండవు. ప్రతిబింబమును ఒక తెరపై పడునట్లు చేసినపుడు ప్రతిబింబములో పక్రత కాన్పింపవచ్చును. అతుమునకు వివిధదూరములలో నున్న ప్రతిబింబపు వివిధ భాగములు అసమానమైన అధికీకరణమునకు (Magnifi- కార్డినల్ బిందువులు (Cardinal points) ప్రయోcation) లోనగుటవలన ప్రతిబింబములో వికారము గముచే గాని, లెక్కలవలన (Calculation) గాని తెలిసి కొనవచ్చును. 77 609 (Distortion) కలుగుచున్నది. ఈ లోపములన్నియు ఒకే రంగుగల కాంతిని ఉపయోగించినప్పటికిని ప్రతిబింబము