కౌంటు ఇమాన్యుయల్ చారిద్ర్య మనుభవించుచుండిరి. ప్రత్యహభుక్తికై వలసి నంత ద్రవ్యమునే వారు సంపాదించుకొనగల్గుచుండిరి. కాంటు మెల్ల గా ఉన్న తస్థితిని పొందెను. నలుబది యారు వత్సరముల పరిమితిలో అతడు యథాక్రమమైన ఆచార్య పదవి నధిష్ఠించెను. పెక్కురు సుప్రసిద్ధ కల్తీ వజ్ఞులవలె ఆతడు బ్రహ్మచారియై వరలెను. వివాహము నెడమాత్ర మాతనికి ప్రతికూలాభిప్రాయము లేదు. ఆతని జీవితము సుశిక్షితమై యుండెను. అతడెన్నడును స్వీయరాష్ట్రమును త్యజించిపోలేదు. 1804 సం. ఫిబ్రవరి 12 వ తేదీన అతడు కీర్తి శేషుడయ్యెను. స్వదేశీయుడగు క్రిస్టియన్ వుల్ఫచే ప్రతిపాదింపబడిన యుక్తి నిరపేక్షమగు (dogmatic) వస్తు స్వాతంత్ర్యవాదమును (Realism) కాంటు విశ్వసించి దాని ప్రభావమున సత్త్వవేత్తగా వర్ధిల్లేను. విచారమున (thought) కవసరమైన దెట్ల సత్యముగనుండునని వుల్పు ఆశయము. కానీ హ్యూము హేశ్వర్ధక సామాన్య ప్రత్యయము (causal concept) ను గూర్చీ చేసిన సవిమర్శాన్వయము(critical A analysis) అతనిని యుక్తి నిరవేక్షావాదము నుండి ప్రబుద్ధు సోనర్చుటయే కాక కోపర్నికస్ తత్త్వ శాస్త్రమున లేవ నెత్తిన సిద్ధాంతరూపు విప్లవోద్యమమున కై కూడ పురికొల్పెను. 'జానులా కే' కాలమునుండియు జ్ఞాన సమస్య తత్త్వశాస్త్రమునందు ప్రధాన చర్చా విషయమై యుండెను. త త్త్వశాస్త్రమునకు జ్ఞానవాదము మూలాధారమగుట అవశ్యకమని కలపబడేను. ప్రత్యక్షైక వాది. (Empiric), అతని సంప్రదాయస్థులు కేవల సామాన్య ప్రత్యయములవలన (Concepts) యథార్థ్య నిర్మితి కాజాలదని దృఢముగ విశ్వసించిరి. లా కే యొక్క సమకాలికుడగు లైట్నిట్జ్ (Liebnitz) హేతువాదమును ప్రబలముగా సమర్థించెను. అతడు హేతువు జ్ఞానమునకు ప్రధాన బీజమని తలచెను. కాంటు ఆ రెండు మతములను సమన్వయించి ఇట్లు సరిదిద్దెను. ఉపలబ్ధిఫలరహితము (Precepts) అయిన సామాన్య ప్రత్య యములు (concepts) రిక్తములు, సామాన్య. ప్రత్యయ حية లాకే సంగ్రహ ఆంధ్ర రహితములయిన ఉపలబ్ధి ఫలములు గ్రుడ్డివి. 'జ్ఞానము అనుభవముతో నారంభించును. అది అనుభవమున నుత్వ స్నముకాదు' అని 'కాంటు వాదించెను. కాంటు రచించిన ప్రథమ బృహద్గ్రంథము స్వచ్ఛ హేతుతస్త్వసరీక్ష (The Critique of Pure Reason) అనునది. అందు కాంటు జ్ఞానము యొక్క సాధ్యతలను సీమలను విలువకట్టి, దాని తప్పనిసరియైన నియమములను నిర్ణయించేను. నిర్ణయించెను. కాంటు తన పద్ధతిని అతీత పద్ధతి (Tran. scendental Method) అనెను. ఆపద్ధతి అననుభూత 604 నియమములను (apriori conditions) సూచించును. ఈ నియమములు అనుభవ సిద్ధములు కావు. ఇవి మొదట అనుభవ మును సాధ్యముగా నొనర్చును. అందుచే నివి అసనుభూత నియమము లగుచున్నవి. కాలము, దిక్కు అనునవి ప్రమేయములో చేరవు. అవి ప్రత్యణానుభవమునకు వలసిన నియమములు, అంతర్ జ్ఞానము యొక్క అతీతరూపములు. ఏ సంవేదన (SC038- tion) విషయమైనను ఒక అవ్యక్త రాశిగా మనకులభించుచున్నది. అది దిక్కా అములు అను వానియొక్క అతీతరూపముల సాయమున మూర్తి మంతమగుచున్నది. అవి రంగుపూయబడిన దృష్టి సాధనము లగు సులోచనములవంటివి, అంతర్ జ్ఞానము (intuition) నందలి ప్రత్యక్ష గుణము ప్రతిపత్తు (understanding) నకు చెందిన సామాన్య ప్రత్యయముల ద్వారమున నొక శాస్త్రీయ విషయస్థాయి నొందుచున్నది. యాంతర్వర్తులు కావు. అవి జ్ఞానవిషయమునకు, సంవిత్తు (consciousness) నకు సంబంధించినవి. ములలో ముఖ్యాతిముఖ్యమైనది కారణశక్తి (Causs- lity). కారణశక్తి సహచారమూలక మనశ్శాస్త్ర విజ్ఞాన క్రమోత్చన్నమని హ్యూము తలచెను. కారణశక్తి అట్టిదని అంగీకరింపలేదు. కాంటు మతమున అది అనుభవ విరుద్ధమయి ప్రతిపత్తు (understanding) సాధనమయిన విచార (thought) రూపము. ప్రపంచము మన కావిధముగనే అవగతమగుచున్నది. కావున మనకు గోచరించు ప్రపంచము యథార్థము కాదు. అది ఆభాసము. అవి విష ఈ విషయ
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/653
స్వరూపం