Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ౨ కల్లినాథుడు “కలానిధి" అను వ్యాఖ్యానము రచించెను. ఆ గ్రంథము మన దేశమున సర్వత్ర వ్యా ప్తినొంది యున్నది. సంగీతరత్నాకర గ్రంథమునకు మున్నే సింహ భూపాలునిచే వ్రాయబడిన వ్యాఖ్యానముకన్న కల్లినాథుని కలానిధి భాష్యమే దేశ విశ్రుతి నొందెను. ఇట్టి ఖ్యాతికి కారణము ఆతని వ్యాఖ్యానము సమగ్రము, సంప్రదాయ సిద్ధమునై యుండుటయే. వ్యాకరణ, వేదాంత, అలం కార, ఆయుర్వేదాది శాస్త్రములందు అతనికి గల ప్రజ్ఞ "కళానిధి" యను సార్థక బిరుదమందు తెల్లము కాగలదు. శార్ణదేవుని కాలమునాటి సంగీతము దేశకాల పరిస్థితుల ననుసరించి కల్లినాథుని కాలమునకు కొంత మారినట్లు తెలియగలదు. కాలానుసరణమున లక్ష్యలక్షణములకు వ్యత్యాసములు కలుగుచుండును. వానిని తిరిగి కల్లి నాథుడు తన వ్యాఖ్యానమున మార్గ, దేశి, సంగీతము యొక్క లక్ష్యలక్షణములను నిరూపించియున్నాడు. కవిత్వము మేరువు" లోని ఈ విషయము గూర్చిన అధ్యాయమును పూర్తిగ ఉల్లేభించెను. కరణ సముదాయపూర్వక అంగహా రము ప్రయోగింపనగు రంగస్థల నిరూపణమున “భావ ప్రకాశ” కర్త యగు శారదాతనయుని శ్లోకములు కల్లినాథుడు ఉదహరించెను. దేశీయములైన విధములు గూర్చిన భరత శార్ణదేవుల మతములనే గాక, కోహలుని కావ్యమును సహితము ఉల్లేఖించెను. కవిత్వము : 3. 5. 5. కవిత్వము - లలితకళలు: కవిత్వము కళ. కార్య కౌశలమే కళయని సాధారణముగా నిర్వచింపవచ్చును. కార్య వై విధ్యమునుబట్టి యివి యసంఖ్యాకములగును. భారతీయులు స్థూలముగా కళలు అఱువదినాలుగు అన్నారు. వీనిని పరిశీలించినచో వీనిలో వెక్కు మానవుని శార్ణ దేవుని సంగీతకళా విశేషములను దృఢపరచుచు జీవయాత్రను సుఖప్రదము గావించుట కుపయోగపడునవి కల్లినాథుడు పెక్కు పూర్వశాస్త్రజ్ఞుల సూక్తుల సుల్లే ఇంచెను. ప్రాచీనులైన భరతుడు, కోహలుడు, మతంగుడు, రుద్రటుడు, కశ్యపుడు మున్నగు ఆచార్యులచే చెప్పబడిన శాస్త్రములను, శ్లోకములను ఉదహరించుచు సంగీత విష యమును సమన్వయ మొనర్చెను. ఇట్లు స్వర, రాగ, ప్రకీర్ణ, ప్రబం ఛాధ్యాయాదులందు భరత మతంగాదుల మతములను విశేషముగా ప్రతిపాదించెను. అందు విశేష ముగా మతంగుని అభిప్రాయము లుదహరించెను. శార్జ దేవుడు తెలిపిన గ్రహాంది త్రయోదశ గానలక్షణము లను విపులముగా వ్యాఖ్యానించెను. రాగలక్షణ విషయ మునను, రాగ, గీత భేదము లెంచుటలోను మతంగ, కశ్యప మతములను సాదరముగ నుదహరించెను. రాగాంగ ఉపొంగాది లక్షణవివరణమున మతం గోక్తుల నుల్లేఖించెను. కల్లినాథుడు తన కభిమాన విద్యయగు నృత్యము గూర్చి తెలుపునప్పుడు, కోహలుని మతము నభిమానించి నట్లు తెలియుచున్నది. నర్తనములను గూర్చి వర్ణించు కోహలుని శ్లోకములు అధికముగా వ్రాసెను. భరతముని నృత్యహస్తములను శారదేవుడు తెలుపుటలో అతనికి తృప్తి కలుగనందున కాబోలు అతడు కోపాలుని “సంగీత 565 A గానే కనబడును. కాని పునఃపరిశీలనము చేయగా ఈ కథలలో కొన్నింట లౌకిక ప్రయోజనముకంటె భిన్న మైనదియు, విశిష్టమైనదియు నగు వేరొక ప్రయోజనము గోచరించును. అది హృదయానందము. కళలలో హృద యానంద దాయకములగు వానిని కొన్నింటిని వేరుపరచి వానికి లలితకళలని పేరు పెట్టినారు. చిత్రవిద్య, సంగీతము, కవిత్వము, నాట్యము, శిల్పము అనునవి లలితకళలు. వీనికన్నింటికిని మనోహరత్వము సమాన ధర్మమనునది స్పష్టము. ఉత్తమ చిత్రము చూచినను, కమ్మని పాట విన్నను, రసవంతమగు కావ్యము చదివినను, నృత్యమును కాంచినను, శిల్పము పరీక్షించినను మానవునకు కలిగెడి లాభమేమి ? భోజనము చేసినందువలననో, కర్పూరపు పత్తి కనులు వేసికొనినందుననో, చందనము పూసికొనుట వలననో, మరియు ఇట్టివానివలననో కలిగెడి ప్రయో జనములలో ఏ ప్రయోజనము కలుగుచున్నది ? నిజము నకు కాయమున కెట్టి ప్రయోజనము కలుగుట లేదు. కావున నే "బుభుడి తై ః వ్యాకరణం నభుజ్యతే | పిపాసి తై 8 కావ్యరసోనిపీయతే" అన్నారు. వ్యాకరణమును దీని ముద్బాధను తొలగించుకొనలేము - కావ్యరసమును త్రాగి దప్పిక పోగొట్టుకొననులేము కాని మానవుడు కేవల and J