విజ్ఞానకోశము . నను కొంచరనృకతి వేయించిన సింవశాఖన మొక ఇచ్చట కాననగుటచే క్రీ. శ. 3వ శతాబ్దికి పూర్వమే ఈ దేవాలయము కట్టబడినదనియు, చేజెర్ల చరిత్రప్రసిద్ధ e విశాఖపట్టణ నగరమనియు తెలియుచున్నది. ఈ దుర్గమును చాళుక్య రాజవంశపు మూలపురుషుడు కుబ్జ విష్ణువర్ధ నుడు పరిపాలించెనని చరిత్ర ప్రసిద్ధము. ఇతని తిన ఓర శాసనమునుబట్టి ఈతని రాజ్యము విశాఖపట్టణ మండల పర్యంతము వ్యాపించియుం డెననిదమగుచున్నది. చేజెర్లకు చేరుంజర్లయను నామము పురాసిన ప్రసిద్ధము. ఇచ్చట క్రీ. శ. 1135, 1140, 1247 సం. ల ప్రాంతమున వేయించిన శాసనములు దేవాలయమున గానబడుచున్నవి. ఇందు 1247 నాటి శాసనమున “చేంజర్ల” గ్రామమున కపోతేశ్వరుడు 4,444 లింగములచే పరివృతుడై యుండె నని తెల్పబడినది. దీనినిబట్టి ఆనాటికి “చేరుంకెర్ల" అను పదము "చేంజర్ల"గా నూరినదని ఇందుమూలమున 'తెలియుచున్నది. తరువాత నదియే 'చేజర్ల' అయినది. శా. శ. 1085 (క్రీ. శ:-1168) నాటి ఇచ్చటి శాసన మొకటి 'మరుమ' వంశజుడగు కేతిరెడ్డి యొసర్చిన దీప దానమును వివరించుచున్నది. శ్రీ తుంగతుర్తి బుచ్చయ్య గారి శాసనమువలన పూర్వ మీ క్షేత్రము మహాపట్టణ మనియు, అందు అనేక దేవాలయములున్నట్లును తెలియు చున్నది. కోటిలింగములు, 78 గుళ్ళు, 28 వీథులు, 11 వినాయకులు, 10 భైరవులు, 1 కుమారస్వామి, 1 మాధ వుడు, 1 గరుత్మంతుడు, 62 దుర్గలు, 20 పేరులు, 20 నాగిన్నలు, 7 సూర్యులు, 11 చంద్రులు, 1 వీరన్న, 24 అక్క దేవతలు, 2 కృష్ణవిగ్రహములు, 4 రామలక్ష్మణులు, లి హనుమంతులు, 2 వెంక టేశ్వరులు, 6 శాసనములు, 1 వృక్షము, 8 ద్వారపాలకులు, 1 ళూలము, 5 స్తంభ ములు, 4 గుహలు, 4 మఠములు, 101 బావులు, 1 ఓ గౌరు, 3 చెరువులు, 3 కుంటలు ఇవన్నియు నున్నట్లా శాసనము తెల్పుచున్నది. కపోతేశ్వర క్షేత్ర మాహాత్మ్యమునుగూర్చి యొక అద్భుతగాథ కలదు. కాశ్మీరము నేలుచున్న సూర్యవంశ జుడు, యయాతిపౌత్రుడు, మాంథాతృ త్రుడు నగు శిబిచక్రవర్తి తన పెద్ద తమ్ముడగు మేఘాడంబరుడు, రెండవ తమ్ముడగు జీమూతవాహనుడు అనువార లిద్ద 525 కప్తాన్ చార్లెస్ స్ట్రీట్ జై.. 'నెరుంజర్ల' పర్వం సమయందు లిస్టులై దేహర్మ్యా మొనర్ని లింగాకారులై వెలయటరుగాంచి యిచ్చిను "విలక్షల సైన్యను వచ్చేను. మేమారన లింగా కృతియు, శ్రీ మాహారమును వెలసికొని అచ్చోటు శతయ్య, డీబారడయ్యెను. చుట్టనిని యజ్ఞలు ప్రారంభించుట 'కనే దేవులు, వానితో నారడు శిష్య బ్రహ్మలోని ప్రాప్తి నయ ని కలవరమందిరి. త్రినివాస్తు లావనిని పరీక్షిం: వెంచి రూ రేఖలు మార్చికొని 'కూ పెన గుంట' గ్రామము ప్రవేశించి, పై కుంట వారించిరి. అచ్చో టనే నేట్ 'కండ్లగుంట' గ్రామ మున్నది. అచ్చటినుండి త్రిమూర్తులు విప్పర్లకు చేరి అచ్చట బ్రవల్ల బాణముగను, శివుడు కిరాతుడుగను, పిష్ణువు పావురముగను మోరికని కొంద రండుకు. కొందరు పరీక్షార్థము ఇంద్రాగ్ను ఆట చెంచి డే: పావురములుగ రూపొందిరని చలంచుచున్నారు. ఎట్లైనను 32 ననను కరువేడిన పావురమును రక్షింప సమకట్టి, దాని ఎత్తి మాంసమును పరిహారముగా నిచ్చుట కొడంబడి, దానినొక తామున నుంచి తూచుచు న యొడలి మాంసము వెంత యుంచినను దానికి సరి తూగకపోవుటచే, చివరకు తానే స్వయముగా నందు కూర్చుండెననియు, అప్పుడు దేవతలు ప్రత్యక్షమై కీర్తించి రనియు న నెడి ఈతని గాథ జగత్ప్రసిద్ధము. ఆ సమయమున శివుడు శితికి పరము ప్రసాదింక సిద్ధ పడగా నాడు తనకు, తన పరివారమునకు కైలాసి సుఖమును, చేరుం జెర్లలో తకు కరములు లింగాకృష్ణులై ఆచంద్రతారార్కముగ నిలచుటను అభ్యర్థించెను. అందు వలననే ఇచ్చట కోటిలింగములు వెలసెరని ప్రసిద్ధి. ఇట్లు కపోతమును రక్షించిన కారణమున శి2 లింగాకారముగు రూపమును దాల్చి ధన్యుడగుటచే నాతని దేహము పొందిన లింగమునకు కపోతేశ్వరుడని నామము వహిం చెను. ఆ స్వామి మాహాత్మ్యము కారణముగా వా క్షేత్రము కపోతేశ్వర క్షేత్రమని ప్రసిద్ధివడసినది. కప్తాన్ చార్లెస్ స్ట్రట్ (1765-1889):
- . *.
కప్తానా చార్లెస్ స్ట్రట్ ఇంగ్లీషు పరిశోధకుడు. ఇంగ్లాం డులో 1705 ఏప్రిల్ 28 వ తేదీన జన్మించినాడు. సైనిక