Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ౨ స్థానము, ఫిలిప్పైన్సు, సింగపూరు, థాయ్ లాండు, వియత్ నామ్ అను దేశములు పాల్గొనేను. పోటీ కావించిన 1000 మంది వ్యాయామ నిపుణులు ఖదం త్రొక్కుచు ఎదుటినుండి నడువగా వారి సలామీని అధ్యక్షుడగు రామోలోమా గ్చే (Romolo Magsay) అనునతడు స్వీకరించి క్రీడోత్సవ సమారంభ స్వస్తివాచక ములు పలికెను. క్రీడా ఫలితములు క్రింద పొందుపరుప బడినవి. క్రీడ పేరు 1. ట్రక్కు & ఫీల్డు & ఆయము పొందిన దేశము జపాను జపాను క్రీడ పేరు ౩. గురిచూచి తుపాకితో కాల్చుట 4. బాస్కెట్ బాలు 5. జూక్సింగు (ముష్టియుద్ధము 6. బరువు నెత్తుట 7. ఈత 8. కాలిబంతి (Foot ball) 9. వాటర్ పోలో (నీటిలో బంతియాట) ఐన్ స్టైన్ ఆల్బర్టు జయముపొందిన దేశము ఫిలిప్పైను: ఫిలిప్పైను: ఫిలిపై ఎన్ను దక్షిణ కొరియా జపాను చైనా సింగపూరు బి. అ. రా. ఐన్న్ ఆల్బర్టు : ఆల్బర్టు ఐన్ స్టైన్ కు జగన్ని ర్మాత (maker of the Universe) అనెడు ప్రసిద్ధి వచ్చినది. ఇట్టి భాగ్యము కలవారు అరుదుగా నున్నారు. జనులు ప్రకృతిశాస్త్ర మును అతని యొద్ద అభ్యసించుటకు అభిలషించెడివారు. అంతేకాదు. జీవితమునకు సంబంధించిన వివిధ విషయము లను గూర్చి “ఐన్ స్టైన్" మాతో ఏకీభవించుచున్నాడని చెప్పుకొనగలుగుటకును, ప్రజలు ఆతనిని తమవైపు త్రిప్పు కొనుటకును ప్రయత్నించుచుండెడివారు. ఇతడు వర్తమాన యుగమునకు అంతరాత్మ వంటివాడని నుడువవచ్చును. ఐన్ స్టైన్ యూదుమతస్థుడు. తలిదండ్రులకు ఇతడొ క్క డే కుమారుడు. జర్మన్ లోని మ్యూనిక్ పట్టణములో 1879 మార్చి 14 వ తారీఖున జన్మించెను. అతని తండ్రి “విద్యుత్ - రాసాయనిక" కర్మాగారమును తన తమ్ముని సహాయ ముతో నడపుచుండెను. ఆల్బర్టు క్యాథలిక్ ఎలిమెంటరీ పాఠశాలలో చదువుకొనసాగేను. ఆ తరగతిలో ఇత డొక్కడే యూదుడు. అతనికి తొమ్మిది వత్సరములు నిండినను చక్కగ మాటాడ లేకుండెను. యందు విశిష్ట కాశల్య సూచకములగు ఎట్టి చిహ్నము లును కనబడలేదు. అతని 403 అతడు బడిలో చదువుకొనుచున్న కాలమం దొకసారి అతని తండ్రి అతనికి జేబులో పెట్టుకొనదగిన "దిక్చూచి " యంత్రమును ఒసగెను. ఎటు త్రిప్పినను ఉత్తరపు దిక్కునే సూచించు అందలి ఇనుపముల్లు యొక్క అద్భుతశక్తిచే ఈ బాలుని హృదయము అత్యంతము ప్రభావితమయ్యెను. పదార్థములను ఆక ర్షించి, ఒకేదిక్కుకు తిరుగునట్లు చేయ గలుగు శక్తి ఏదో ఈ శూన్యాకాశ రంగమున కలదని అతడు భావించెను. మి గణితశాస్త్రమం దీతనికిగల అభిరుచికి పాఠశాలగాక, గృహమే జన్మస్థానమయ్యెను. పాఠశాలలోని ఉపాధ్యా యుడుగాక, ఇంటిలోని పినతండ్రియే బీజగణితములోని మొదటి పాఠములను అతనికి నేర్పియుండెను. అల్బర్టు ఒకానొక తరగతిలో ఉత్తీర్ణుడయి పైతరగతికి పోయినప్పుడు టాల్మేస్పైకర్సు వ్రాసిన రేఖా గణితశాస్త్ర గ్రంథము (Geometry) THతనికి బహుమతిగా లభించెను. ఆ పుస్తకమును చదువుట యందును, అందలి విషయములను గ్రహించుటయందును నిమగ్నుడయి కొన్ని వారము లాతడు గడపెను. కొన్ని నెలలలో నే ఆతడందలి విషయములను సంపూర్ణముగ అవగతము చేసికొనెను. పదునాలుగేండ్ల వయస్సున