విజ్ఞానకోశము - ౨ నిరోధముచే భాగించినచో ఆ వలయమందున్న ప్రవాహము వచ్చును' అను నత్యంత ప్రధానమగు విద్యుత్ సూత్రము నేర్పరచిన జార్జి సైమన్ ఓహ్ అను నాతనినిబట్టి దాని కా పేరు కలిగెను. ప్రవాహము యొక్క యు, ద్యుళక్మత యొక్కయు విలువలు తెలిసినచో నీ సూత్రము నుప యోగించి నిరోధము లెక్క చేయబడును. అయినను, ఒక వలయమందున్న నిరోధమును తిన్నగా కొలచుటకు చాల తరచుగా 'ద్యురోధనమాపకము' (Ohmmeter) ఉపయో గింపబడుచుండును. విద్యుత్ప్రవాహము యొక్క అత్యంత ముఖ్యధర్మము లేవనగా-- (ఎ) విద్యుత్తు యొక్క ప్రవాహ మొక రసాయన క్రియకు కారణముగాగాని, అనుకూలముగాగాని యుండ వచ్చును. విద్యుత్ప్రవాహముయొక్క విద్యుద్రసాయన ధర్మములనుండి విద్యుత్ లేవనము (electro-plating), విద్యుత్ సం సరణము(electrolytic-refining), ప్రద్రావ ణము (smelting), విద్యుర్ఘటపరిశ్రమ, వివిధములగు సంక్లిష్ట (Synthetic) ఉత్పాదనములను తయారుచేయుట మున్నగు విద్యుద్రసాయన పరిశ్రమలు బయలుదేరెను. ట వొల్లా ఘలము భజనప సలామా, చేయవలసిన వస్తువు. చవిందు విద్యున్నిరోధకము విద్యున్నలొమా పటము జయ ముఖో కోడిన విదుత్తు ప్రవహించు పట్లు చేయు భజతపురేకు (బి) విద్యుత్ప్రవాహము ఏవస్తువుగుండాపోవుచున్నను ఆ వస్తువున కది సాధారణముగా వేడిమినిచ్చును. విద్యు త్ప్రవాహము యొక్క తాపనధర్మములు తాపనులు (stoves), జలతాపకములు (water-heaters) వంటి అనేక విధములగు తాపనోపకరణములకును, యందును (welding), పదునుచేయుట (tempering) 40 313 ఋజువిద్యుత్ప్రవాహము - వికల్పవిద్యుత్ప్రవాహము యందును, విద్యుద్దీపములు మొదలగువానికిని ఉపయోగ పడుచున్నవి. (సి) విద్యుత్ప్రవాహము ఆయస్కాంత మేక్రమును క లుగ జేయును. విద్యుత్ప్రవాహము యొక్క ఆయ స్కాంతధర్మములే శక్త్యుత్పాదక విధానముల యందు యంత్రశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చుటకును, మోటారు లలో, విద్యుచ్ఛక్తి కావలసిన చోటునకు పంపబడిన తh వాత, దానిని తిరిగి యంత్రశక్తిగా మార్చుటకును మన పెద్ద పెద్ద విద్యున్ని ర్మాణములలో నుపయోగింపబడు చున్నవి. ఈ విధముగా విద్యుత్ప్రవాహము పట్టా, లేక త్రాడువలన గలుగు చాలకముచేయు పనినే చేయును. రజ్జు చాలకములచే లాభసాటిగా శక్తిని కొద్దివందలయడు గుల దూరమువరకే పంపుటకు వీలగును. విద్యుత్ప్రవాహ సుఖచే లాభసాటిగా శక్తిని వందలకొలది మైళ్ళ దూరము పంపుటకు వీలుకలిగినది. స్వల్పమారములకై నను అదు పులో నుంచుటకు దానికిగల విశేషడుగు ఆనుకూల్యమును బట్టిగాని, స్థలానుకూలమును బట్టిగాని విద్యుత్ చాలక మే తరచు శ్రేష్ఠమైనది. ఋజు రెండురకములగు విద్యుత్ ప్రవాహములకును ముఖ్య మగు భేదము అని ప్రవహించు పద్ధతిలో గలదు. విద్యుత్ప్రవాహము ఒకేదికలో, సామాన్యముగా స్థిరమైన విలువతో (steady value) బ్రవహించును. వికల్పవిద్యు త్ప్రవాహము మొదట నొకదిశలోను, తరువాత రెండవ దిశలోను సమానవిరామములలో తారుమారగుచు రెండు వైపులను ఒకే విలువలను (values) పొందుచు ప్రవహిం చును. ప్రవాహము ఒక వైపునుండి, వెనుకకు మరలుట కదిమొదట 'సున్న' విలువకు క్షీణించి, తరువాత రెండవ దిక్కులో నత్యధికమగు విలువను వృద్ధిచేసికొనును. తరు వాత మరల 'సున్న' విలువకు క్షీణించును. ఈ తారుమారు లొకదాని వెనుక నొకటి అతి వేగముగా తటస్థించును. సర్వసామాన్యముగా నుపయోగింపబడుచున్న వలయముల యందు సెకనుకు 100 వికల్పములు (Alternations) తటస్థించును. రెండు వికల్పములు ఒక "సంహారము” (“సైకిలు') అనబడును. అందుచే ఆవలయమునకు 'సెకను 1850 సంహారముల తరచుదసము (Frequency) గలదు' అని చెప్పబడును. ఈ రెండు రకముల ప్రవాహములకు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/354
స్వరూపం