పుట:SamskrutaNayamulu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీకతప్పదని నా యభిప్రాయము. గ్రథయితల సమీహితము లెల్ల నెట్లు సంపూర్ణము లయ్యెడు గాతమని మానసమున నాశాసించుచు దక్కు విషయములకు గ్రంథమె తార్కాణము కాగలదని యింతతో విరమించుచున్నాను.

(Sd.) తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి.