పుట:SamskrutaNayamulu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49

సంస్కృతన్యాయములు

నూలే మిగులునది. నూలే వస్త్రముగా దయారయినదియు.

పతంగదీపన్యాయము
  • ఒడలు కాల్చివేయును అని తెలిసియు తనతు ప్రీతిపాత్రమైన దీపముమిదికే పోయి మిడుత నశించును.
  • ఒడలు కాల్చివేయును అనియెఱిగియు మిడుత దీపము మిదికే పదేపదే పోయి పడి నశించును.
  • ఆహారము అను భ్రాంతిచే మిడుత దీపముపై పడి కాలి చనిపోవును.
  • తీసి ఆవల పాఱవైచినను పోక మిడుత పదేపదే మిదికే పోయి పడి ఒడలు కాలి నశించును.
పతింవరాన్యాయము
  • స్వయంవరముస గన్యక అల్పులను త్రోసిరాజని తనకు నీడుజోడవు శ్రేశ్థపురుషునే వరంచును.
  • గుణాగుణవిచార మటుండ స్వయంవరమున గన్యక మును తా వలచియున్నకోడెగానినే వరించును.
  • ఉంకువలతో నుండు స్వయంవరముల నందు నెగ్గిన రాకుమారు డెట్టి డవుంగాక, క్యుకమసినే పతగొ జేపట్టవలయును.
పదాతిన్యాయము
  • చతురంగములో బంటుకు ఋజుగతియె గాసి, నెనుడు