పుట:SamskrutaNayamulu.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
368

సంస్కృతన్యాయములు

తే. తలపు లొక్కటి గాగ నగ్గలపువలపు
   చెలిమికలిమిని దొలకక కలిసి మెలసి
   భువిని క్షీరోదికన్యాయమును నెలయు
   దంపతులు చేసినట్టిదే తపము తపము.
తారా. 2-135.


___________