పుట:SamskrutaNayamulu.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
367

సంస్కృతన్యాయములు

"సుఖాభివ్యక్తియే ముక్తి" అను పక్షమును త్యజించి "దు:ఖనివృత్తియే ముక్తి" యని స్వీకరించుట పై "క్షీరం వియయారోచకగ్రస్త: సొ9వ్వీరరుచి మనుభవతి" అను న్యాయమును బోలియున్నది.

క్షీరనీరన్యాయము

పాలు నీరు కలిసినట్లు.

పాలు, నీళ్ళ కలయిక అవ్యక్తమై వేఱుపఱుపరాక ఏక రూప మవును.

ఈకలయిక (సంసృష్టి)మూడుర్తకములు--వ్యక్త, అవ్యక్తవ్యక్తావ్యక్త--అని. రెండువస్తువుల స్వరూప్ము స్పష్టముగ వ్యక్తమవునది--వ్యక్తసంసృష్టి. ఇది తిలతండులన్యాయమున కుదాహరణము.

వస్తుస్వరూప మెఱుగరాక ఒకేరూపమున భాసించునది --అవ్యల్క్తసంసృష్టి, దీనిని నీరక్షీర, క్షీరనెర న్యాయములు చూచించును.

వస్తుస్వరూపము వ్యక్తము, అవ్యక్తము, అవ్యక్తము నవుచుండునది--నవ్యక్తావ్యక్తసంసృష్టి.

దీనిని నరసింహన్యాయము తెలియజేయును.

ఇందు బ్రకృత క్షీరనీరన్యాయమున కుదారహరణము జూడుడు--