పుట:SamskrutaNayamulu.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
365

సంస్కృతన్యాయములు

"యు స్వభావూ హి యన్య స్యా త్తక్యాసౌ దరతిక్రమ: శ్యాయది కైయతే రాజా తత్కింనాశ్నాత్యుపానహమ్?"

"క. కనకపుసింహాసనమున

శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమును

దొనరగ బట్తము గట్తిన

కెనుకటి గుణ మేల మారు వినురా సుమతీ!"

సాంగం స్వవ్యవదాయకం నభవతి

తనదేహము తన కంత్యని గలిగింపనేఱదు.

(అనగా అవరిశరీరము వారిత్రోవ కడ్డము రాదు.)

స్వాంగులిజ్యాలయా పరం దిధక్షు: న పరం దహేద్వానవా. స్వాంగులిదాహ మనుభవతి

తనవేలికొనపై నగ్ని హోత్రము నిడుకొని విరోధిని దహింప బ్రయత్నించువాడు--నిరోధిని దహింపగలుగునో, దహింపలేడో, ఆమాట నటుందనిందు-- తనవేలు కాలి పొవుట మాత్ర మవశ్య మనుభవించును.

త్రికాలములయందును అసాధకమైన దసాధన మవునని వాదించు ప్రతిపక్షియొక్క స్వవాక్యముచేతను ప్రతిషేధ వాక్యముయొక్క అసాధకత్వము అభ్యువగతమగుచున్నది.