పుట:SamskrutaNayamulu.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
361

సంస్కృతన్యాయములు

"వక్తృభేదే ప్యేకవాక్యతా సాకాంక్షత్వాత్పూర్వోత్తర వాక్యయో రేకార్ధత్వం వాక్యైక్యసంభవే తద్భెదస్యాయోగా ది త్యర్ధ;" (ఆనందగిరి) బ్రహ్మసూత్రభాష్యం

సమ్బవే వ్యభిచారే చ స్యా ద్విశేషణ మర్ధవత్

సంభవము, వ్యభిచారము నున్నపుడే విశేషణ మర్ధవంతమవును.

సంభవమున విశేషణప్రతి;ఆదితార్ధము లక్ష్యమున బ్రర్తించుట, అసంభవమన విశేసహ్ణప్రతిపాదితార్ధము లక్ష్యమున బ్రవర్తింపకుండుట.

కావున అసంభవమున్నపుడే ప్రయుక్తవిసేషణము సార్ధకమవును.

ఉదా--ఆయింటిలోని మచిపిల్లవానిని బిలువూ-అనిన కొందఱు చెడ్డపిల్లవాండ్రకూడ నుండిన ప్రయోగింపబడిన "మంచి" యను వివేషణము సార్ధకవమును. అట్లు గాక అందఱు మంచివారలే అయిన "మంచి"కి అర్ధమే యుండదు.

"నీల ముత్పలమ్" అనల్ల కలువ అనినపుడు నీలత్వము ఉత్పలసామాన్య ధర్మము కాకపోవుటాచే "నల్లని కలువ" యని లెక్కన చాలరంగులుగల కలువలలో వ్యవస్థ చేసినుడువ బడినది. కలువ లన్నియు నీలములుగ నున్నపుడు