పుట:SamskrutaNayamulu.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
356

సంస్కృతన్యాయములు

శాల్యాదివిషయస్య ముసలాదే: కారణస్య శ్యామాకే భిహతి ర్బవతి

బియ్యము దీయుటకై కారణములైన ముసలాదులచే శ్యామాకాదులు దంపబడు;ను.

కరణము యద్విషయమై యుండున్జో తద్విషయమై క్రియ యుందవలయు నను నియమము లేదు - ఎట్లన - శాల్యదివిషయస్య ముసలాదే: కారణస్య శ్యామా కే భిహత్8ఇ ర్భవతి.

శాస్త్రఫలం ప్రయోక్తరి

శాస్త్రఫలము ప్రయోక్త కనువర్తించును.

లనగా--శాస్త్రములయందు నుడువబడిన యజ్ఞయాగాది క్రియాఫలము తదాచరణ నిరతుడవు వానికి జెందును గాని--ముని ర్మతే మూర్ఖో ముచ్యతే--అనునట్లు యితరునకు జెందదు.

అంతియగాక యీన్యాయమునే బ్నలపఱచుచు--అన్యుడన్యకర్మప్రజనితఫలభాకావునెడల శాస్త్రమునకు వ్యాకుల తయు సంభవించు--నని విజ్ఞలచే నుడువబడియున్నది.

శబిరోద్యచ్చన్నరవత్

పల్లకీ మోసికొనిపోవు మనుష్యుల వలె

పల్లకీ మోయు వారు ఒకేమాదిరి స్థితితో నందఱు కలిసి మోసికొనిపోదురు. వారిలో ఎవడు తనపనిమానినను