పుట:SamskrutaNayamulu.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
348

సంస్కృతన్యాయములు

రుధిరసంపర్కరో విషస్య శీరీరే ప్రసర్పణం

విషము రక్తము నాధారము చేసికొని శరీరమునందు ప్రవేశించును.

అట్లే-- ఏదోయొక చిధ్రము వధారము చేసుకొని దొషము చిత్తమున ప్రవేశించును. కావున దోషమున కణుమాత్ర మేనియు నవకాశ మీరాదు.

రూఢి ర్యోగ మవహరతి

".....రూఢి ర్భవేద్యోగాపహారిణీ" యౌగికార్ధౌను (గౌణార్ధమును) బాడించును.

చూడుము---గౌణముఖ్యయో ర్ముఖ్యే కార్యసంప్రత్యయ:

రోహణాచలలాభే తర్నసంపద: సంపన్నా:

రోహణాచలములభించిన రత్నసంపదలన్నియు లభించినట్లేల్ల్.

అట్లే--"ల్పరమేశ్వరతాలారే సర్వా: సంపద:....సంపన్నా ఏవ"--- పరమేశ్వరత్వము లబించిన సమస్తసంప్దలు లభించినట్లే.

లక్షణప్రమాణాభ్యాం వస్తుసిద్ధి:

లక్షణమువలనను, ప్రమాణమువలనను వస్తుసిద్ధి కలుగును అనగా--ఒకవస్తువును తెలిసికొనుట మొట్టమొదట