పుట:SamskrutaNayamulu.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
346

సంస్కృతన్యాయములు

అనగా---ఎంత అర్ధముని వచింపగల సామర్ద్య ముండునో వాక్యమున కంతర్ధమే గ్రహింపవలయునై భావము.

యేన నాప్రాప్తే యో విధి రరభ్యతే ప దస్య బాధకో భవతి దేనిచేత వ్రాప్తించుచుండగా ఏ మఱొకవిధి ఆరంబింపబడునో అది దానికి బాధక మవును.

అనగా--ఒకవిధివాక్యముచే నొకవిధి ప్రవర్తించుచుండగా దాని కపవాదముగా నచ్చో బ్రవర్తింపజేయబడు మఱొకవిధివాక్యము మొదటిదానిని బాధించును.

రెండు సజ్ఞలు పదముయొక్క విధ్యర్ధముని బోధించుచు దానికి మిక్కిలి బలము(Force)నిచ్చునుగాన అప్రతిహతముగ జరుగునపుడు అని "నాప్రాప్తే" అనుపదమునకర్ధము నెఱుగునది.

దీనినే క్లుప్తీకరించి "యేన్ నాప్రాస్తిన్యూఅయము" అందురు. ఉదాహరణమునకు--తక్రకౌందిన్యన్యాయమును--దీసికొనుడు.

"బ్ర్రహ్మణేభ్యో దధి దీయతాం, తక్రం కౌండిన్యాయ" అను నపుడీవాక్యమున రెందు విధులున్నవి--మొదటిది--బ్రాహ్మణులకు పెరుగు వడ్దింపుడు--అనునది. కౌండిన్యునకు మజ్జిగ వడ్దింపుడు--అనునది రెండవది. ఇందు మొదటివిధిచే పెరుగే కౌండిన్యునకుగూడలభించుచున్నది. కాని, దానిని బాధించి వానికి మజ్జిగయే