పుట:SamskrutaNayamulu.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
343

సంస్కృతన్యాయములు

అంగమే లేని కర్మయందు అంగవిధియే ఉండదు.

అజాతపుత్త్రనామోత్కీర్తన, అసంజాతవిరోధిత్వ, న్యాయములను జూడుము.

యస్యాజ్ఞానం భ్రమ స్తన్య భ్రాన్త: సమ్యక్చ వేత్తి న:

అజ్ఞానము కలవానికి భ్రమ కలుగును. భ్రాంతుడై వాడు తిరిగి మనస్సును సమాధానపఱచుకొని యాధార్ద్యము నెఱిగికొనును.

యస్యా జ్ఞానం బ్రమ స్తస్య బ్రాన్త: సమ్యజ్న వేత్తి న:

అజ్ఞానము కలవానికి భ్రమ స్తస్య భ్రాన్త: సమ్యక్బ వేత్తి న:

అజ్ఞానము కలవానికి భ్రమ కలుగును. భ్రాంతుడైవాదు తిరిగి మనస్సును స్మాధానపఱచుకొని యాధర్ధ్యము నెఱిగికొనును.

పై న్యాయమున కియ్యదియు, దీనికి పైన్యాయమును విరుద్ధములు.

యుస్యోన్మూలనాయ యన్య ప్రసక్తి స్తతన్తస్య బలవత్త్వమ్

ధేనిని నివారించుటకై యెయ్యది గ్రహింపబడునో అద్దానికంటె అయ్యది బలవత్తరము.

""నిషేధాశ్చ బలీయాంస:" (విధులకంటె) నిషేధములు కావున పైన్యాయమున నిషేధబలవత్త్వముపపాదింపబడినది.