పుట:SamskrutaNayamulu.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
342

సంస్కృతన్యాయములు

య ద్విసేషయో: కార్యకారణాబాఆవొ సతి బాదెహకే తత్సామాన్యయోరపి

రెండువిశేషవస్తువులకుగల కార్యకారణసంబంధము అబధకమై సమముగా నున్నయెడల ఆవిశేషవస్తువులల్ను సంబంధించిన సామాన్యవస్తువులకు సయితము కార్యకారణసంబంధ మబాధముగనే యుండును.

యవా: ప్రకీర్ణా నభవన్తి కాలయ:

యవలు చల్లిన వరిధాన్యము పండదు.

"న హిఎ శ్యామాకబీజం పరికత్మసహస్రేణా పి కలమాంకురాయ కల్పతే"రీతిని.

యశ్బోభయో: సమో దోషో న తేనైక శ్చోద్యో భవతి

రెండువస్తువులకు సమానమైనదొష మున్నపుడు వానిలో నొకదానిచే ఆదోషము దూరము చేయబడనేఱదు.

య్స్య దండ స్తన్య మహిషీ

ఈ గేదే ఎవరిది అనిన ఈకఱ్ఱ ఎవరిదో వానిదిఅని చెప్పినట్లు.

అశ్వబృత్యన్యాయమును జూడు;ము.

యస్య నాస్తిపుత్త్రోన తస్య పుత్త్రస్య క్రీడనకాని క్రియన్తే

కొడుకులే లేనివాని కొడుకు ఆటలాడుకొనునా (ఆడుకొనడు.)