పుట:SamskrutaNayamulu.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
328

సంస్కృతన్యాయములు

బలవదపి శిక్షితానా మాత్క న్యప్;రద్యయం చేత:

గట్తిగ శిక్షితులు (చదివిమప్బడినవారె) అయినవారి మనస్సుసయితము తెనయందు నమ్మకము లేనిది అవును. ఇరువురి వివాదేమును విన నరుదంచిన మహాపండితులు సయిరము వాదప్రతివాదములను విని 'అంతియకాబోలు ' అనుకుందురేగాని వారివాదములోని లోపములనుద్ఘాటించి వెలిపుచ్చరు (అంతకుమున్ను తా మెఱిగి యున్నదానికి గూడ కళంకము దెచ్చి పెట్టుకొందురు.)

బహునా మనుగ్రహో న్యాయ్య:

పలువురి సాహాయ్యము చాల మేలు.

పలువురు కలిసి ఒకమాటతో నుండుట శ్రేయస్కరము. "బహూనామ ప్యనారాణాసి మేలనం కార్యసాధకం, తృణైక సంపధ్యతేరణ్జస్తయా నాగో పి బధ్యతే." దుర్బలు లైనను పలువురు కలిసియున్న నెంతపనినైనను సులభముగ సాధింపవచ్చును. గడ్డిపోచలచే నేర్పడిన వెంటిచే నేనుగుసైతము కట్తివేయబడుచున్నది. తృణరజ్జ న్యాయమును జూడుము.

బహునా మనుమరణం న్యాయ్యం

పదిమందితో కలిసి చచ్చుట యైనను న్యాయానపేతమే. "నలుగురితో పాటు నారాయణ"