పుట:SamskrutaNayamulu.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
324

సంస్కృతన్యాయములు

అనగా సంబాధ్యవయవములను మాటిమాటి కానిధినిజరుపుచు నావృత్తము జేయవలెను.

గ్రహైకత్వన్యాయమునకును దీనికిని జాఅల్ సంబంధము గలదు. ఎట్లన--

"గహం స్మ్మాష్ట్న్" గ్రహమునకు మూర్జనము చేయవలెను. అనిన ప్రధాన గ్రహమును అనుటతోనే తత్సంబంధములవు తక్కిన అన్నిగ్రహములకు సమార్జనము చేయవలయునని ఫిధి కస్పించుచున్నది.

ప్రత్యక్షే కి మసుమానేస?

ప్రతక్షముగ గనబడుదానిపై నూహాసోహలతో బనియేమి?

"ప్రత్యక్షమనుమానా ద్బలీయ." అనుమానముకంటె బ్రత్యక్షము బలీయము అని పరిభాష.

ఉదా:-- హస్తి (తొండముగలది) కంటి కగుపడచుండగా--ఏనుగునకు తొండ ముండునా? ఉండదా? అని వట్టిపిచ్చియూహాపోహలు చేయవలసిన యవసరమేమి?

కాని కొన్ని కొన్ని చోట్ల ఈన్యాయ మనువరింపదు.

ఏలనన--అలాతచక్రము ఒకప్పుడు దృష్టమయినను అనుమానముచే నయ్యదిలేదనియు నిర్ధారింప బడు;చున్నది.