పుట:SamskrutaNayamulu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
321

సంస్కృతన్యాయములు

"శ్రేయ స్తైలం పిణ్యాకాత్" పిట్తుకంటె నూనె శ్రేష్టము కావున-- సల్పఫలావాప్తికై ప్రయతించు నపుడుత్కృష్ఠఫలావాప్తి సంభవించినపు డీన్యాయ మవతరించును.

పిత్తం యది శర్కరయా శామ్యతి కోర్ధ: పటోలేన:

పైత్యతోగము చక్కెరతో పోవునపుడు చేదుమందు లెందుకు?

పిశాచానాం పిశాచభాషయై వోత్తరం దేయం

పిశాచములకు పిశాచభాషతోనే సమాధానము చెప్పవలెను.

"యక్షానుకూలో బలి:; యదృశో యక్ష స్తాదృశోబలి; యాదృశీ సేఎతలా దేవీ తాదృశం ఖరవాహ;నమ్" అన్నట్లు.

ఉదా:-- "చల చలేన పంచయేత్" మూర్ఖుని మూర్ఖ;ఉ పనిచేతనే వశముచేసికొనవలెను.

పుత్రలిప్పయా దేవం భజంత్యా భర్తాపి నష్ట:

పుత్రుని పొందవలె నను వాంచతో దేవుని భజించుచున్న యొకవనితకు మగడుకూడ చనిఫోయనట.

పుత్రుని దపవదా అనన్తరాన్ విధీన్ బాధన్తే నోత్తరాన్

ఇయ్యది వ్యాకరణ పరిభాష.

మంగలి అపవాదములు అవ్యవహితములై అనంతరమున