పుట:SamskrutaNayamulu.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
320

సంస్కృతన్యాయములు

ఆవును చక్కగ పోషించిన అమృతముతుల్యము లైన పాలిచ్చును; పామును పెంచిన భయంకరమగు విషమును గ్రక్కును.

పదప్రసారికా

భిక్షుకపాదప్రసారణన్యాయమును జూడుము.

పాపాత్మనాం పాపశతేడా కింవా:

పాపత్ములు మఱి నూఱు పాపములు చేయుటకైనను వెనుదీయరు.

పాపీ పాపేన హద్యతే

పాపత్ముందు తాను చేసిన పాపముచేతనే చంపబడును. పాపి చిరాయు: సుక్బతీ గతాయు:

పాపాతుములు చిరకాలము బ్రతుకును; పుణ్యాత్ముడు త్వరలో మేను వాయును.

పిండ ముత్సృజ్య ఎతం తేడి

అపూపమును పాఱవైచి చేయు నాకినట్లు

చూడుము--క్షీరం విహాయారోచకగ్రస్తా సౌవీరరుచి మనుభవతి.

పిణ్యాకయాచనార్ధం గతన్య ధారికాతైలచాతృర్వాద్యుపగమ:

తెలగపింది అడుగబోయిననానికి పుట్టెడునూనె యిచ్చువాడు లభించినట్లు.