పుట:SamskrutaNayamulu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
316

సంస్కృతన్యాయములు

ఇందొకకధయుగలదు-- ఒకతె సపుంసకుని పెండ్లాడి చాలకాలము పుత్రులు లేక పరితపించి ఒకరోజున భర్తను నాకు పుత్రసంతానము కలిగింపవా అని ప్రార్దింప అతడు..విచారింపకుము, నేను త్వరలో సనిపోయి నీకు కుమారులను కలిగింతును--అని సమాధానము చెప్పెనట.

పండితా మూర్ఖజెవిన:

పండితులకు మూర్ఖులు జీవనాధా మవుదురు.

పటాటోపో భయంకర:

కట్తిన బట్టల ఆడంబరముమాత్రము భయంకరముగనే యున్నది.

పతంత మనుధవతో గత:

ఒకనివెంట నొకదు పరునెత్తుచూడగా ముందు పరువెత్తువాడు పోయి పోయి యొక గుంటలో ధామవేగ మాపుకొనలేకపడెను. వెనుకవాడును వానితో పాటందేకూలను.

పరనాంతా: సముచ్ర్చయా:

ఉత్పతనమునకు పతనమే పరిణామము.

"పెరుగుట విఱుగుటకొఱకే"

పతిత: సర్వతో లఘు:

కూలిన పర్వతమును జూచి "అది చాల తేలికది. అందువలననే అది కూలినది" అనుకున్నట్లు.