పుట:SamskrutaNayamulu.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
312

సంస్కృతన్యాయములు

నాచర్త ముపష్ఠతి

ఈయనిది రాదు.

"పెట్టి పుట్టలేదు" "పెట్టినమ్మకు పెట్టినంత" అని తెనుగు సామెతలు.

నాస్యదృష్టం స్మర త్యన్య:

ఒకడు చూచిన మఱొకదు జ్ఞాపక ముంచుక్మొనడు. ఒకేవస్తువును జూచువా డొకడును స్మరుదువా డింకొకడు. ఒకేవస్తువును జూచువా డొకడును స్మరించువాడింకొకడు గాడు.

నారికేలద్వీపవాసినా మపక్వాన్నేనైవ దేహదరణం

నానికేలద్వీపములో నున్నవారు పకక్వాన్నమును దినియే దేహషరణమనర్తురు.

చూడుము--"న హి నారికేలద్వీపవాసినో ప్రసిద్ధగోశ్రవణా త్కకుదాదిమదర్థప్రతిపత్తిర్భవతి."

అల్పునివలన శ్రేష్ఠునికి పరాభము సంబవింపనేరదు.

" న హి కఠోరకంతీరవస్య కురంగశాబ: ప్రతిభటో భవతి" అనుదానిం జూడుము.

నాశ్మని స్వాత్ క్షురడ్రియా

చట్రారికి క్షౌరము చేయుదురా?