పుట:SamskrutaNayamulu.pdf/322

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

306

సంస్కృతన్యాయములు

అనిష్టాన్తరావాప్తి సూచితమవుచున్నయెడల నిష్టవస్తువును సయితము త్యజింపవలయునేగాని దానిని కోరఁగూడ దని న్యాయాశయము.

"న హి వరఘాతాయ కన్యా ముణ్వాహయతి" "న హి వరఘతాయ కన్యావరణమ్" అనియు నీన్యాయము అచటచట ప్రయోగింపఁబడియున్నది.

న హి విదికతేనాపి తథా పురుషః ప్రవత్తతే యథా తోచేన

లోభముచేఁ బ్రవర్తించినట్టులు పూరు మతే నూఱురకముల విధిలచే నైఅ నట్టేప్రవుప్త గనగన "ఋత్విక్కులకు దక్షిణయీవలమును" విని తొను ఋత్య్విక్కులకు దక్షిణ యీయవలయును"