పుట:SamskrutaNayamulu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
301

సంస్కృతన్యాయములు

'వేసములన్నిటియందుసామవేదము: పురాణములలో భారతము శ్రేష్టములు ' అనినప్పుడు సామేతర వేదములు, భారతేతర పురాణములు నింధ్యములు కావు. కాని, పైవాక్యము ననుసరించి సామభారత శ్రైష్ఠ్యప్రకటానమునకై వానియందించుక కిందుదన మాపాదింపబడినది.

న గు ఓద్భ్యాం పలాయితుం పారయమాఱో జానుభ్యాం రంహితుమర్హతి

పాదములతో అడిగ బరుగెత్తిపోగలవాడు జానువులతో దేకులాడుచు పోవ యత్నించునా?

"తస్మాత్కర్మవ శీలోపలక్షితమనుశయభూతం యోన్యవత్తౌకారణ కార్షాజినే ర్మతమ్| న హి కర్మణి సంభవతి శీలా ద్యోన్యాపత్తి ద్యుక్రా! న హి పద్భ్యాం పలాయితు పారయమాణో జానుబ్యాం రంహితు మర్హతి" శాంకరబ్రహ్మసూత్రభాష్యం 3-`1-10.

న హి పంగో ద్రిష్ణుక్రమాద్యుపేతే కర్మ ణ్యధికార:

ప్రదక్షిణప్రక్రమారిసహితమయిన కర్మమున కుంటివానికధికారము లేదు.

చూడుము--నహ్యన్ధస్యాజ్యావేక్షణోపేతే కర్మణ్యధికారో స్తి.

న హి పూతం స్యాద్గోక్షీరం శ్వదృతౌ ధృతం

కల్లుకుండలో పోసిన ఆవుపాలు పవిత్రమవునా?

"శ్వదృతినిక్షిగోక్షీరవ దనుపయోగ్యమ్"