పుట:SamskrutaNayamulu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
285

సంస్కృతన్యాయములు

గృహార్ధల్ మారోపితస్య దీపస్య రధ్యోపకారకత్వం

ఇంటివెలుతుకోసమై వాకిట బెట్టబడిన దీపము బజారునపోవువారికికూడ ఉపకారము చేయును. "జామాత్రర్ధం శ్రపితస్య సూవస్య అతిధ్యుపకారకత్వమ్"--అన్నట్లు

గృహీత్వార్ధం గతా శ్బౌరా: కస్తా నాచ్చేత్తు మర్హతి?

దొంగలు డబ్బుయ్ దోచుకొనిపోయినన పిదప వారి నెవడు పట్టి బంధిమపగలడు; ఆధనమును వారిచేతినుండి గ్రహింపగలడు?

"నహి శుక్తికాజ్ఞానం రజతజ్ఞానస్య రజతవిషయతా మపహర్తు ముత్సహతే జాతం హి తద్రుజతం నిషయాకృత్య: యధాహ: --గృహీత్వార్ధం గతా శ్చౌరా: క స్తా నాచ్చేత్తు మర్హతీతి"

గౌణముఖ్యయో ర్ముఖ్యే కర్యవమ్ర్పత్యయ:

గోణ, ముఖ్యార్ధములలో ముఖ్యార్ధము బ్నలీయము.

"గుణేబ్యో భ్ణవ: గౌణ:" గుణములు అనగా అవయాములవలన--వ్యుత్త్పత్తిద్వారాసంభవించిన అర్ధము గౌణార్ధము.

లోకవ్యవాహారసిద్ధమై రూఢమై యున్న అర్ధము ముఖ్యూర్ధము.

పంకజమునకు పద్మము అనునర్ధమువలె.