పుట:SamskrutaNayamulu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
270

సంస్కృతన్యాయములు

అట్లే--కషాయజలార్ద్ర మవు నాత్మ యోగానీతకర్మ విశేషము నంతట గ్రహించును.

ఎఱ్ఱగా గాల్చి నీటిలో వేయబదిన యినుపముద్ద నీటిని తనస్వరూపమున సన్నిప్రదేసములయందు తీసిమొనును. అట్లే--కషాయోష్ణజీవుడు యోగానీతకర్మము నంతట స్వీకరించును.

అహాఢవాతే చలతి ద్విపేన్ద్రే చక్రీవతో వారధిరేవ కాష్టా

"ఆఆషాఢవాయుసంబద్ధే ద్విపేన్గ్రేగ్జేన్ద్రే చలతి ఇతస్తతోదోలాయమానే సతి చక్రీవతో రాసభస్య వారధి: మముద్రఏవ కాష్ఠా విశ్రామావధి రిత్వర్ధు;"

వానతో భయంకరమైన ఆషాడమాసమందలి విసురు గాలిలో కట్టివేయబడియున్న ఏనుగే చలించిపోయి అస్తవ్యవస్త మవుచున్నపుడు గాడిదకు సముద్రమేగతి.

"మహాగజా: పాలాయన్తే మశికానాంతు కా గతి:" బ్రహ్యణ్యులయిన వామదేవాదులకే ముక్తి దురాపమవూండ, నింక సామాన్య్లవిషయమున జెప్పవలసిన దేమున్నది?

ఇతోవ్యాఘ్ర ఇత స్తటీ

ఇటు వ్యాఘ్ర ఇత స్తటీ

ఇటు పెద్దపులి, అటు నది.

ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లు. సర్పచుచుందరీన్యాయమును జూడుము.