పుట:SamskrutaNayamulu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
266

సంస్కృతన్యాయములు

అశ్వారూఢా: కధం దాశ్వాస్ విస్మరేయు: సచేతనా: ?

గుఱ్ఱము నెక్కినవారు సచేతనులై యుండి తా మెక్కిన గుఱ్ఱము నెట్లు మఱచిపోదురు? అట్లు మఱచుట ఆత్మవంచన మవును.

ఉదా:- వేదప్రమాణత్వమును దృఢీకరింప బోయి తానే వేదమున కప్రామాణ్యము ప్రతిపాదించుదు తనవదమును తప్పినట్లు.

అసాదారణ్యేన వ్యపదేశా భవన్తి

సరసాధారణము గాని యొక ప్రత్యేకతదే నామాదులీయబడు;ను.

అసిద్ధం బహిరంగ మతరంగే

చూడుము- "అంతరంగబహిరంగయోరంజెరంగం బలీయ:"

అస్త్ర మన్త్రేణ శామ్యతి

అస్థ్రము అస్థ్రము చేతనే శాంతింప జేయబడును.

"విషం విషేణ వ్యధతే; వజ్రం వజ్రేణ్ భిద్యతే; గజేన్ధ్రో దృష్టసారేణ గజేన్ద్రేణైవ బధ్యతే."

వ్యతిరేకమున---డబ్బుసంపారనకు డబ్బే కావలయు --ననువిధమున.