పుట:SamskrutaNayamulu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
169

సంస్కృతన్యాయములు

సుభగాత్వము, భిక్షుత్వము, స్త్రీత్వము, పుంస్త్వము, మున్నగుద్ఫ్హర్మములు -- వానిని బోధించు పదములు వాక్యమున బ్రయోగింపబడి యున్నను-- పరస్పరవిరుద్ధములవుట నొకచో---అన నొకవ్యక్తియం దొకేమాఱుగ సంభవిపనట్లు---

ఏకస్మి న్నీశరూపాప్తవచనే ప్రాయాణ్యాప్రామాణ్య లక్షణవిరుద్ధ ధర్మద్యయం నసంభవతీతి కేబ్నిత్ "

ఈశరూపనువు నొకేయాప్తవచనమున ప్రామాణ్యా ప్రామాణ్యాలక్షణవిరుద్ధ మయిన ధర్మద్వయము సంభవింప నేఱదని కొందఱమతము.

"అన్వేతు యధా సుభాభిక్షుకౌ ప్రజలఘాఅతకభయాత్కించి మాసన్నౌ! స చ శరణాగతత్యాగదోషశ్రవణాత్సర్వప్రయత్నేనోభయో రక్షణే ప్రబలారికృత స్వఘాతభయేన త్యాగేనా ప్రాప్తేసి సుభగాం రక్షత్లి భిక్షుకం త్యజతీతి యత్తత్ర తస్యేచ్చ్తైవ నియామికా సతుకించి ద్వినిగమక మస్తి తధా---"

ఒకసుందరియు, భిక్షుండును తమకు హానిజేయనున్న ప్రబలశత్రునివలన భీతిలి యొకని మరువుజొచ్చిరి. అతడును శరణాగతత్యాగము నరకద్వారమని వినియున్న కారణమున వారిం జేరదీసను. కాని,ల్ శత్రువు ప్రబలుడవుటవలన దనకును హాని శంకించి వారిని ద్యజింపవలసిరాగా, నాతడు ఆసుందరిని గాపాడ నీకొని