పుట:SamskrutaNayamulu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
110

సంస్కృతన్యాయములు

"నస్యా ద్వవమృతేవ్యాఘ్రా న్వ్యాఘ్రా నస్యు రృతేవవ్సం, వనం హెరక్ష్యతే వ్యాఘ్రై ర్వ్యాఘ్రాన్ రకషతి కాసనం." హ్రదనక్రన్యాయమును జూడుము.

వబచంద్రుకాన్యాయము

అడావి గాచిన వెల్లెల,

వన్ధ్యాపుత్రన్యాయము

గొడ్దురాలి కొడుకు అన్నట్టు

గొడ్డురాలికి కొడు కెచటనుండి వచ్చును?

శశవిషాణము, మూధకవిషాణము, గగనరవిందములవలె అసంభవమని భావము

వరగోష్టి న్యాయము

నలుగురూ కలిసి వరనిశ్చయము చేసికొనినట్లు

గోష్టి అనగా పలువు రొకచేట గూది పరస్పర మొక యమ్శముపై మాట్లాడుట. కన్యావవనిశ్చయసమయమున బందుగు లెల్లఱు గలిసి అవరికి దోచినట్లు వారుచర్చించి ఔ ననియో కాదినియో తుద కొక నిశ్చయమునకు వత్తురు. దానిని బట్టి వివాహము నడచును. అట్లు ఒక నిశ్చయమునకు రాక్ వాదోపవాదములు అంత కంతకు మిరిమీఱుచున్న వివాహప్రసక్తియే యుండదు.

చేతనేంద్రియములే ఆత్మ యని కొందఱు; చక్షురాది మన:పర్యంతమూలవు చేతనేంద్రియములలో నె యొకటి శరీరమున సభావమైనను రూపాదిజ్ఞానము కలుగకుండుట