Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరస్తు.

అస్మద్గురుభ్యోన్నమః.

శ్రీమ న్నారాయణ సచ్చిదానంద పరబ్రహ్మణేనమః.

సకతత్వార్థదర్పణము.

ద్వితీయ నిరుక్తము.

షట్‌సంఖ్యా ప్రకరణము.

1. భగవచ్ఛబ్దార్థ షడ్గుణైశ్వర్యములు.

2. మరియొకవిధ షడ్గుణైశ్వర్యములు.

3. మరియొకవిధ షడ్గుణైశ్వర్యములు.

4. షట్‌చక్రముల వివరము.

మూలాధారము, స్వాధిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధచక్రము, ఆగ్నేయచక్రము యీ5న్ను షట్‌చక్రము లనబడును.