Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

59

34. పంచప్రయోజనములు.

జ్నానరక్ష, తపస్సు, సర్వసంపాదనము, దుఃఖసంచయము, సుఖావిర్భావము యీ5న్ను పంచప్రయోజనము లనబడును.

35. అంశపంచకము.

ఆస్తి, భాతి, ప్రియము, నామము, రూపము యీ5న్ను అంశపంచకము లనబడును.

36. పంచగవ్యములు.

గోమూత్రము, గోమయము, గోఘృతము, గోదధి, గోక్షీరము యీ5న్ను పంచగవ్య మనంబడును.

37. పంచామృతము.

ఉదకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె యీ5న్ను పంచామృతములు.