Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

57

28. పంచముద్రలు.

ఖేచరి, భూచరి, మధ్యలక్ష్యము, షణ్ముఖి, శాంభవి యీ 5 న్ను పంచముద్ర లనబడును.

29. పంచాగ్నులు.

ఉదరాగ్ని, మందాగ్ని, కామాగ్ని, శోకాగ్ని, బడబాగ్ని యీ 5 న్ను పంచాగ్ను లనబడును.